ఫొటో కి కాప్షన్-7 2 years ago దసరా పండగ తరువాత వచ్చే పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అంటారు, ఇప్పటికీ పల్లెల్లో , నంది వాహనం గా అధిరోహించిన గౌరీ దేవిని నందమ్మగా వ్యవహరిస్తూ పూజిస్తారు. ఆంధ్రుల కల్పవృక్షం తాటి చెట్టు, అనేక విధాలుగా ఉపయోగించే తాటి కమ్మ , వేసవిలో గాలిని ఇచ్చే చేతి విసనకర్ర కూడా తయారవుతుంది శునక సింగారం