[dropcap]శ్రీ [/dropcap]కోడీహళ్లి మురళీమోహన్ అనువదించిన డా. హెచ్. నరసింహయ్య గారి ఆత్మకథ ‘పోరాటపథం’ పుస్తక పరిచయ సభ స్ప్రెడింగ్ లైట్ ఆధ్వర్యంతో తార్నాక లోని విజయపురి కమ్యూనిటీ హాల్ నందు శనివారం, 07 సెప్టెంబరు 2024 నాడు సాయంత్రం 6.00 గంటలకు జరుగుతుంది.
డా. ఎ. కె. ప్రభాకర్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
సాహితీప్రియులకు ఆహ్వానం.