[dropcap]ఒ[/dropcap]క రోగి
ఒక భోగి
ఒక యోగి
ప్రార్థన
……..
ఒక గొడ్రాలు
ఒక గొప్పోడు
ఒక పేదోడు
ప్రార్థన
…….
ఒక నువ్వు
ఒక నేను
ఒక ఆమె
ఒక ఈమె
ప్రార్థన
…….
ప్రార్థన
ప్రతిఫలం కోసం
తమ కోసం
తమ స్వార్థం కోసం
[dropcap]ఒ[/dropcap]క రోగి
ఒక భోగి
ఒక యోగి
ప్రార్థన
……..
ఒక గొడ్రాలు
ఒక గొప్పోడు
ఒక పేదోడు
ప్రార్థన
…….
ఒక నువ్వు
ఒక నేను
ఒక ఆమె
ఒక ఈమె
ప్రార్థన
…….
ప్రార్థన
ప్రతిఫలం కోసం
తమ కోసం
తమ స్వార్థం కోసం