Site icon Sanchika

ప్రేమకు ఆరంభం

[dropcap]ప్రే[/dropcap]మకు ఆరంభం స్నేహం
గెలుపు ఆరంభం ఓటమి
మరణానికి ఆరంభం జననం
బాధకు ఆరంభం సంతోషం
పెళ్లికి ఆరంభం ప్రేమ
ధనవంతుడికి ఆరంభం పేదరికం
జీవితంలో ఆరంభం అంతం
రెండూ కీలకమే
అంతం లేకపోతే ఆరంభం విలువ తెలియదు
.

Exit mobile version