Site icon Sanchika

రమ్యభారతి లఘు కవితల పోటీ ప్రకటన

[dropcap]క[/dropcap]వి, రచయిత గుండాన జోగారావు షష్టిపూర్తి సందర్భంగా రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో ‘లఘు కవితల పోటీలు’ నిర్వహిస్తున్నది.

మినీ కవిత, హైకూ, నానీలు, రెక్కలు, నానోలు, వ్యంజకాలువంటి లఘురూపాలలో కవులు తమ రచనలు పంపవచ్చు. ఒక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చుగాని, ప్రత్యేకంగా పోస్ట్‌కార్డు మీద రాసి మాత్రమే పంపాలి.

బహుమతుల వివరాలు:

గెలుపొందిన రచనలు రమ్యభారతిలో ప్రచురించడం జరుగుతుంది. కవులు తమ లఘు కవితలను ఫిబ్రవరి 28లోగా ‘రమ్యభారతి’, పి.బి.నెం.5, విజయవాడ-520001 చిరునామాకు పంపాలి.

చలపాక ప్రకాష్‌

సంపాదకుడు, రమ్యభారతి

Exit mobile version