సాగర్ – సోర్ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

0
2

[dropcap]డా.[/dropcap] గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత) గారి తెలుగు విశ్వకావ్యం ‘సాగర ఘోష’ కు హిందీ అనువాదం ‘సాగర్-సోర్’ ఆవిష్కరణ

అనువాదకులు : డా. టి.సి. వసంత, డా. ఆర్. సుమన్ లత

తేదీ: 03 మే 2023, బుధవారం

సమయం: సాయంకాలం 5:30 గంటలకు

సభావేదిక: తెలంగాణ సారస్వత్ పరిషత్, తిలక్ రోడ్, ఆదిత్య ఆసుపత్రి ఎదురుగా, రామ్‍కోటి, హైదరాబాద్.

~

సభా అధ్యక్షులు:

అహల్య మిశ్ర, ప్రముఖ హిందీ రచయిత్రి, సామాజిక కార్యకర్త

ముఖ్య అతిథి, గ్రంథ ఆవిష్కర్త:

డా. గరికిపాటి నరసింహారావు గారు కవి, సహస్రావధాని, ప్రవచనకర్త

విశిష్ఠ అతిథి:

అనువాదశ్రీ డా. ఎమ్. రంగయ్య, ప్రముఖ తెలుగు-హిందీ అనువాదకులు

గౌరవ అతిథులు:

డా. ఋషభ్ దేవ్ శర్మ పూర్వ అధ్యక్షులు, ప్రొఫెసర్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, హైదరాబాద్

శ్రీ కస్తూరి మురళీకృష్ణ ప్రముఖ తెలుగు రచయిత

ఆత్మీయ అతిథులు:

డా. సురభి దత్. ప్రముఖ రచయిత్రి,

శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, కవయిత్రి, డిప్యూటీ డైరెక్టర్ (చిత్రవాణి) పి.ఎస్. తె. విశ్వవిధ్యాలయం

సభా సమన్వయకర్త: డా. సి. కామేశ్వరి

కార్యక్రమ కన్వీనర్ : శ్రీ శ్రీహర్ష (మొ.నె. 83097 60567)

* అందరూ ఆహ్వానితులే *

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here