సఖియా!

0
2

[dropcap]చు[/dropcap]క్కల వానలో
నేను నీరై తడిసిపోనా

అందని ఆకాశంలో
వెన్నెలై మిగిలిపోనా

ఎదురులేని ఆశలపై
అల్లంత ధైర్యమే నిచ్చెన

గాడిలేని నా జీవితానికి
సఖియా, నీ ప్రేమే కదా సంరక్షణ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here