Site icon Sanchika

‘సంచిక’ ఆగస్టు 2020 తొలి సంచిక గురించి ప్రకటన

సాధారణంగా సంచికలో రచనలు పత్రిక ప్రతి నెల ఒకటవ తేదీన, ఇంకా నెలలో ప్రతీ ఆదివారం అప్‍లోడ్ అవుతాయి.

ఆగస్టు 2020 ఒకటో తేదీ శనివారం అయింది. నెలవారీ కొత్త ఆర్టికల్స్ ప్రచురితమవ్వాలి. కానీ మరునాడు ఆదివారం కావడంతో – వారం వారం వచ్చే ప్రచురణలకు మధ్య ఒకే ఒక రోజు తేడా ఉండి, ఒకటో తేదీ అప్‍లోడ్ చేసిన రచనలు వెనక్కి వెళ్ళిపోతాయి. దీంతో ఎక్కువ మంది పాఠకులు చూసే అవకాశం ఉండదు.

అందుకని ఈ ఆగస్టు నెల మొదటి సంచికని ఒకటో తేదీన కాకుండా, రెండో తేదీన ఆదివారం నాడు వారం వారం వచ్చే రచనలతో కలిపి విడుదల చేస్తున్నాము.

పాఠకులు, రచయితలు, కాలమిస్ట్‌లు గమనించగలరు.

ధన్యవాదాలు.

సంచిక టీమ్

Exit mobile version