[dropcap]సం[/dropcap]చిక ప్రకటించిన కథల పోటీ-2022కి చక్కని స్పందన లభించింది.
పోటీకి అందిన కథలు -కథకులు/రచయిత్రుల పేర్ల జాబితా క్రింద ఇస్తున్నాము.
ఒకవేళ ఎవరైనా సకాలంలో కథ పంపి మాకు అందకపోతే, వారు తాము పంపిన తేదీని నిరూపిస్తూ ఏదైనా ఆధారంతో మళ్ళీ కథని వారం రోజుల్లోగా WhatsApp 9849617392 పంపితే పరిగణనలోకి తీసుకుంటాము.
- ఆమె హృదయం – ఎమ్. ఉండవల్లి
- టర్నింగ్ – దామరాజు విశాలాక్షి
- తథాస్తు – నండూరి సుందరీ నాగమణి
- ఏ నిమిషానికి ఏమి జరుగునో – నామని సుజనాదేవి
- అమృతం – అద్దేపల్లి జ్యోతి
- స్మాల్ బ్రేక్ – దేశరాజు (*)
- ఈ కాలపు కుంటివాని గుడ్డివాని కథ – వెంకటమణి ఈశ్వర్ (*)
- యమునా తీరం – మహమ్మద్ అఫ్సర్ వలీషా (*)
- డెర్త్ – వెంకట శివకుమార్ (*)
- తిరిగిరాని వసంతం – బి. కళాగోపాల్ (*)
- నైరూప్య ఛాయలు – బి. కళాగోపాల్ (*)
- రాంగ్ డైరక్షన్ – యశస్వి (*)
- చిన్నయ్య వెండి కంకణం – గీతాచార్య (*)
- ఆ చీకటి రోజుల్లో – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
- జీవితాన్ని ప్రేమించగలిగితే – కళాగోపాల్ (*)
- పనిమనిషితో వెతలు – సుజాత బండారి
- వేట – కణ్ణన్ (రామకృష్ణ ప్రసాద్)
- సైకత శిల్పి – బట్టు విజయకుమార్
- మూడో కన్ను – పార్థసారథి చిరువోలు
- కోవిడియట్స్ – చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి
- సింహాద్రి ఎక్స్ప్రెస్ – సి.హెచ్. నాగర్జున శర్మ
- మాసిన గడ్డం – పొన్నాడ సత్యప్రకాశరావు
- దోమార్జునీయం – జ్యోతి సుంకరణం (*)
- ఆ రాత్రి – నన్ద త్రినాథరావు
- సెనొరిటా – వి. పూర్ణ కామేశ్వరి(*)
- ఆమె నా ప్రకృతి – బలభద్రపాత్రుని ఉదయశంకర్
- అంతరిక్షంలో ఆరు గంటలు – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
- హరితహరిణి – పి. లావణ్య కుమారి (*)
- నారాయణ… నారాయణ – వల్లబాటి రాఘవేంద్రరావు
- హే నాథ – కోటమర్తి రాధా హిమబిందు
- బంధం – ఉప్పలూరి మధుపత్ర శైలజ
- భూమాత నవ్వింది – బైతి దుర్గం (*)
- మాయాదేవి – మావూరు విజయలక్ష్మి
- డబ్బు చెట్టు – లావణ్య కుమారి (*)
- కొత్తరకం పోకడ – గంగాధర్ వడ్లమన్నాటి (*)
- ఈ కథ వేరు – గంగాధర్ వడ్లమన్నాటి (*)
- చైనా మందు – గంగాధర్ వడ్లమన్నాటి (*)
- కొందరే మహానుభావులు – వసుంధర
- మార్పు రావాలి – తెలికిచర్ల విజయలక్ష్మి
- నాకొక కథ చెప్పవు – ఎనుగంటి వేణుగోపాల్
- కలయో వైష్ణవమాయయో – వి.వి. శేషారత్నం
- మైక్ ఆర్థర్ బ్రైడ్ – పి.వి.వి. సత్యనారాయణ
- ప్రేమంటే – కందికొండ లత
- నేను – పెనుమాక నాగేశ్వరరావు
- చెంగాలమ్మ దీవెన – వేలూరి ప్రమీలా శర్మ (*)
- దేవుడి భయం – జి.వి. రమణ
- అతుల్య విక్రమం -కె. సుధా ఆత్రేయ (*)
- నరాలయం – బుచ్చిరాజు
- ఇరవై రోజులు – గొర్తి వాణి శ్రీనివాస్ (*)
- సాక్షీ భూతం – భాగవతుల భారతి
- నిశ్చల చిత్రం – మణి వడ్లమాని
- ప్రతిభ – చాందిని ఎం (*)
- రోబో – డి. మహబూబ్ బాషా
- నటించలేనన్న నటుడు – పాండ్రంకి సుబ్రమణి
- మెటావర్స్ – ఎం. చాందిని (*)
- సమయం – ఎం. చాందిని (*)
- స్వాతిచినుకు – డా. రాయపెద్ది వివేకానంద (*)
- శీను – డా. రాయపెద్ది వివేకానంద (*)
- చెదిరిన స్వప్నం – కె. శివకృష్ణ (*)
- భవిష్యత్ దర్శనం – కొమ్ముల వెంకట సూర్యనారాయణ
- పండు, ది రోబో – ఎం. సుగుణరావు
- చలించకు, ప్రలోభ తరంగాలు తాకుతున్నప్పుడు – పాండ్రంకి సుబ్రమణి
- భయంతో ధైర్యం – శ్రీ హవిష కపర్థి
- అందమైన లోకం – పూజిత (*)
- పులి తపస్సు – పూజిత (*)
- అంతరి – గంటి రమాదేవి
- విజ్ఞానజ్యోతి – పాణ్యం దత్తశర్మ
- ఒడ్డుకు చేరిన నావ – తోట సాంబశివరావు
- అందుకున్న నక్షత్రం – యలమర్తి అనూరాధ
- నా భారత దేశం – దాసరి శివకుమారి
- ఓ కలం శకలమైంది – గుండాన జోగారావు
- ఆ రోజు వస్తే – ముమ్మిడి శ్యామలారాణి
- రావు గారి వైఫ్ వెళ్లిపోయిందట – ముమ్మిడి శ్యామలారాణి
- సెల్ఫ్ గోల్ – ఓట్ర ప్రకాష్ రావు
(*) ఉన్న రచయిత/రచయిత్రులు 50 ఏళ్ళ వయసులోపు వారు.
ధన్యవాదాలు.