సంచిక కవితల పోటీ-2022కి అందిన కవితల జాబితా

1
2

[dropcap]సం[/dropcap]చిక ప్రకటించిన కవితల పోటీ-2022కి కవుల నుంచి చక్కని స్పందన లభించింది. పోటీకి అందిన కవితలు -కవి/కవయిత్రుల పేర్ల జాబితా క్రింద ఇస్తున్నాము.

ఒకవేళ ఎవరైనా సకాలంలో కవిత పంపి మాకు అందకపోతే, వారు తాము పంపిన తేదీని నిరూపిస్తూ ఏదైనా ఆధారంతో మళ్ళీ కవితని వారం రోజుల్లోగా kmkp2045@gmail.com లేక. WhatsApp లో 9849617392 గాని పంపితే పరిగణనలోకి తీసుకుంటాము.

  1. చెట్టు తల్లి – నియోగి
  2. అనుభూతుల్లో తడుస్తూ – బొగ్గరపు రాధాకృష్ణమూర్తి
  3. ఊరి చివర ఆ ఇల్లొకటి – శ్రీమతి బి. కళాగోపాల్
  4. నేటి (తండ్రి) మాట -అన్నమరాజు ప్రభాకర రావు
  5. అందాల భరిణ నా ధరణి – కాదంబరి శ్రీనివాసరావు
  6. అతడే – కాదంబరి శ్రీనివాసరావు
  7. అమృతాక్షర జిగిబిగి – కాదంబరి శ్రీనివాసరావు
  8. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య – గండ్రకోట సూర్యనారాయణశర్మ
  9. నేను పత్రహరితమై – వనపాకల లచ్చిరెడ్ది
  10. పుస్తకం నాకు పరబ్రహ్మ సతీ స్వరూపం – డి. రంగబాబు
  11. పూల బాట – వనపాకల లచ్చిరెడ్ది
  12. మానవ వృక్షం -వనపాకల లచ్చిరెడ్ది
  13. వసుధకు కవితా కీర్తన – కొంపెల్ల కామేశ్వరరావు
  14. వెంటాడే పాట – గరిమెళ్ల వి.ఎస్. నాగేశ్వరరావు
  15. శ్రమ జీవన హరితం -వనపాకల లచ్చిరెడ్ది
  16. మా తెలుగు – నండూరి సుందరీ నాగమణి
  17. నా లోని సీమ – నండూరి సుందరీ నాగమణి
  18. ప్రభాత సూర్యులు – పద్మావతి తల్లోజు
  19. కోయిలా కొంటె కోణంగివే -ముత్యం రామమోహన రావు
  20. అభావ క్షేత్రంలో – దాకరపు బాబూరావు
  21. భావోద్వేగాల వనిత – లీలా కృష్ణ
  22. వస్త్రం – లలితా చండీ
  23. పూల పరిమళాల బాట – వల్లబాట రాఘవేంద్ర రావు
  24. తెలివెట్ల గురు? – రూప దూపాటి
  25. ప్రతిజ్ఞ – లావణ్య కుమారి
  26. సంక్రాంతి పండుగ – పి. లావణ్య కుమారి
  27. చెప్పుకోండి చూద్దాం – లావణ్య కుమారి
  28. ఎవరిదా తప్పు? ఎందుకా ఏడుపు? – లావణ్య కుమారి
  29. సడి చేయని చేతులు – గుండ్ల వెంకట నారాయణ
  30. నీతో – గుండ్ల వెంకట నారాయణ
  31. ఇకనైనా కలిసి రండి – పి.వి.శేషారత్నం
  32. జబర్దస్త్ శివుడు – రాజేశ్వరి దివాకర్ల
  33. సూర్య భగవానుడు – చెరుకు శైలజ
  34. ఆమె ఎదురుచూపులు – శ్రీకరం బింగి శ్రీకాంత్
  35. కాగితపు పడవ – చొక్కర తాతారావు
  36. నది దోచుకుపోతున్న పడవ – చొక్కర తాతారావు
  37. మిగిలిన ఆనవాళ్లు – డా. చక్రపాణి ఇమ్మడిశెట్టి
  38. ఆమె అంటే అత్యద్భుతం – నామని సుజానాదేవి
  39. నా మదిలో మాముడూరు – సర్వలక్ష్మి మానేపల్లి
  40. పల్లెటూరు – పొద్దుపొడుపు
  41. మరపురాని స్వప్నం -భాగవతుల భారతి
  42. ఋతురాగం – భాగవతుల భారతి
  43. స్తంభించానా? – భాగవతుల భారతి
  44. నాణానికి అటువైపు – వీరేశ్వర రావు మూలా
  45. సాహితీ తపస్సు – ఎమ్మెస్వీ గంగరాజు
  46. నటన – వేము వందనం
  47. అతడి భాషకు తర్జుమా కనుగొనాలి – దాకరపు బాబూరావు
  48. మనో భూమిక – వి. సూర్యారావు
  49. అమ్మ చీర కొంగు – ఎం. వీరేశ్వర రావు
  50. ప్రకృతి – గొట్టె గోవర్ధన్
  51. ఆమె – లలితా భాస్కర దేవ్
  52. దేవుడు మాక్కూడా సొంతం – దత్తశర్మ పాణ్యం
  53. మన్నించు నాన్నా – గుండాన జోగారావు
  54. ఋతుచక్రం – వాణీకుమారి
  55. పూల వనం – చొక్కాపు.లక్ష్మునాయుడు
  56. నిత్యమల్లి – వాణి గొర్తి
  57. ఆమె – గొర్తి వాణి శ్రీనివాస్
  58. ఆగమమనం – గొర్తి వాణి శ్రీనివాస్
  59. జీవన సత్యం – కారంచేటి. విజయకుమార్
  60. జీవితం – ఎం.జి. వంశీకృష్ణ
  61. నిశ్శబ్ద సౌందర్యం – కారంచేటి. విజయకుమార్
  62. ఊహా వరూధిక – డా. బాలాజీ దీక్షితులు పి.వి.
  63. ఊహాసుందరి – కారంచేటి. విజయకుమార్
  64. నేను ఆడపిల్లను – ఆర్య సోమయాజుల పావనీ దేవి

 

ధన్యవాదాలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here