సంచిక – పద ప్రతిభ – 10

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. త్రిశంకుకు కృత్రిమ స్వర్గాన్ని సృష్టించి ఇచ్చిన తపోధనుడు (5)
4. గౌరవించుట (5)
7. వనసమూహము (2)
8. ప్రత్యక్ష దైవాలు (5)
10. పొడవైన అందమైన కళ్ళను ఇలా వర్ణిస్తారు (2)
12. మొదలుపోయిన పతనము (3)
14. శ్రీరాముడు కొలువై ఉన్న గొప్ప పుణ్య క్షేత్రం – ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో ఉంది (4)
15. ఇవి కలకాలం ఉండవనేది ఓదార్పు మాట (4)
16. శ్రీకృష్ణుని నివాస స్థలం – మోక్ష దాయక పురి – పూరి కాదు (3)
17. అనితరము. ( 4)
18. జక్కన పక్షి – ఈ పేరిట వాణిశ్రీ గారి సినిమా కూడా ఉంది (4)
20. పాముల తల్లి (3)
22. ఉన్నత పీఠము / సింహాసనము (2)
23. వాడుక భాష మొదటలో కొద్దిగా చెదిరింది (5)
24. సీతారామ లక్ష్మణులు ఈ బట్టలు ధరించి వనవాసానికి వెళ్లారట (2)
27. తలుపు కి వేసే తాళం కాదు – డావరడంగి చెట్టు (5)
28. సుదర్శనము / శతారము (5)

నిలువు:

1.శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రురాలు (5)
2. ఐక్యరాజ్య సమితికి హద్దుందా (2)
3. కిందనించి పైకి నడుము కోల్పోయిన ముసలివాఁడు.  (4)
4. మతము కాని మతము అంగీకారమేనా? (4)
5. మానవ ప్రయత్నం కొత్తది, తొమ్మిదవది (2)
6. ఏడు లోకాలు కాదు లెక్క సరిగా చూడుమూ బాబూ (5)
9. ‘వాణి నా రాణి’  అని దీటుగా చెప్పిన ప్రసిద్ద కవి – జైమినీ భారతం ఈయనే వ్రాసాడు. ఇంటిపేరు పిల్లలమఱ్ఱి.. .(7)
11. ఐదు దుకాణములు కాదు ఐదు యుద్ధములూ కాదు -అవతారపురుషుని చేతిలో శంఖం (5)
13. ఒక పిండివంట – పెరుగులో నానేసుకు తింటే ఇంకా బాగుంటుంది – మహాభారతంలో సమానంగా గౌరవింప బడుతుంది (5)
17. ——అమ్మయినా పెట్టదు (5)
19. పెళ్ళిలో వధూవరులను దీనిలో ఎక్కించి ఊరేగించేవారు (5)
20. ఇంట్లోనూ హృదయంలోనూ ఉంటాయి (ఏక వచనంలో) (4)
21. రాత్రి చెదిరిపోయింది (4)
25. అమ్మనాన్ననో నాన్ననాన్ననో పిలవండి (2)
26. ఆడ ఏనుగు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 10 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 22 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 8 జవాబులు:

అడ్డం:   

1.మహాభారతము 4. కలయిక 8. స్రష్ట 9. నలువరాణి 11. వీణ 13. నరాలు 15. అధ్యాత్మం 16. ము లం ప ట 18. మిమిక్రీ  19. వీహారము  20.  నిషద్య  21. సురుబ  24. గయ 25. వాగుడుకాయ 26. నగ  29. తంత్రవాది 30. కరిమాచలము

నిలువు:

1.మధుస్రవ 2. భాష్యం 3.తటాలున 5. లజ్జ 6. కళ్యాణమంటపం  7. ఏరాలు 10. వరాహమిహిరుడు 12. మధ్యాక్కరలు 14. కూలంకషము 17. దేవీభాగవతం  21.సుగుణం  22.బ కా దం రి  23. నిగమము  27. గోవా 28. వచ

సంచిక – పద ప్రతిభ 8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here