‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. వంద కుండలు కల పర్వతము/అగ్ని జన్మ స్థానము (4) | 
| 4. సంస్కృతంలో గణితశాస్త్రము రచించిన భాస్కరాచార్యుల కూతురు. (4) | 
| 7. సమూహము (2) | 
| 8. లాలించువాడు; క్రీడాసక్తుడు (2) | 
| 9. శరీరము (3) | 
| 12. ఆడుకుక్క (3) | 
| 14. వికసించింది (2) | 
| 15. నునుమీనుమనుమడు(3) | 
| 17. ఊట (2) | 
| 18. రొమ్ము నుండి నాభివరకు గల రోమావళి (2) | 
| 19. నిరంతర వర్షము (3) | 
| 21. కండోలము (2) | 
| 23. దేవతార్పణమే నియమముగ నుంచిన ధనము మొదలగు వస్తువుల యొక్క మూట (3) | 
| 25. పూల గురివెంద , పాకం పట్టిన చక్కెర (3) | 
| 26. ప్రదర్శనము చేయుచోటు (2) | 
| 28. బుధుని భార్య (2) | 
| 29. ప్రేమగా, ముద్దుగా (4) | 
| 30. శుభము, మేలు (4) | 
నిలువు:
| 1. ఇంద్రపత్ని (4) | 
| 2. నాలుగుమానికముల ప్రమాణము గల కొలతపాత్ర (3) | 
| 3. వెరపు (2) | 
| 4. ప్రేమాధిక్యమున వేషభాషణాదుల చేత ప్రియుని అనుకరించునట్టి స్త్రీశృంగార చేష్టావిశేషము (2) | 
| 5. అధికేచ్ఛ (3) | 
| 6. చిలువగట్టు (4) | 
| 10. శివకేశవులు ఏకమైన మూర్తి (5) | 
| 11. అసూయ (2) | 
| 13. రేరాణి (5) | 
| 15. వివాదము/తగవు (3) | 
| 16. ముక్కంటి క్రిందనించి పైకి చూస్తున్నాడు (3) | 
| 18. విడువఁబడినది (4) | 
| 20. సున్నము (2) | 
| 22. జంధ్యాన్ని ఇలా కూడా అంటారు (4) | 
| 24. ప్రొద్దుపొడుచుటకు ముందును, ప్రొద్దుగ్రుంకిన వెనుకను మూఁడుగడియల వఱకును గల కాలము, అర్ధదినము (3) | 
| 25. భర్త ప్రాణం కోసం యముడితో పోరిన సావిత్రి గారి తల్లి (3) | 
| 27. దేవవ్రతుని తల్లినే పిలవండీ (2) | 
| 28. ఆడేనుగు (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 101 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 18 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 99 జవాబులు:
అడ్డం:
1) ఆవులింత 4) దమయంతి 7) గతి 8) మిహి 9) గారాము 12) మకరి 14) డుజ 15) రశన 17) పిరి 18) మర్క 19) గిరిజ 21) వేము 23) తటిని 25) మళహి 26) రాక 28) రద 29) కపిశము 30) అగ్నిధార
నిలువు:
1) ఆత్రగాడు 2) లింగము 3) తతి 4) దమి 5) మహిమ 6) తిపరిరి 10) రాజకర్కటి 11) ఆశ 13) కపిలవేళ 15) రత్నాంగి 16) నముజ 18) మతల్లిక 20) రిక్క 22) ముహితర 24) నిరాశ 25) మదగ్ని 27) కము 28) రఅ
సంచిక – పద ప్రతిభ 99 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

