‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. మేలు (4) | 
| 4. పూవులు పూయకనే కాయలు కాచే చెట్టు (4) | 
| 7. బతిమాలుట (5) | 
| 9. శ్రీచక్రము (3) | 
| 11. తిరగబడిన మొసలి (3) | 
| 13. శ్రీప్రదము (2) | 
| 14. చీకటి (3) | 
| 16. వెలిగారము (2) | 
| 17. నారికేళము (3) | 
| 18. సాలెవాఁడు నేఁత సేయుచోటు (3) | 
| 19. పూజ్యపురుషుడు (2) | 
| 20. బృహస్పతి కొమారుఁడు (3) | 
| 22. రివర్సులో పాట పాడితే ఉత్తరాలొస్తాయటండీ?! (2) | 
| 24. ఉత్పలము (3) | 
| 26. సాటివారు (3) | 
| 27. తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ఈ నాటకం చాలా ప్రసిద్ధి (5) | 
| 30. వెన్నెముక (4) | 
| 31. మాటిమాటికి తానశబ్దపూర్వకముగా చేసెడు రాగాలాపము (4) | 
నిలువు:
| 1. శివుడే విద్యా సంపదగా గలవాడు: ఒకానొక సంస్కృతకవి (4) | 
| 2. ముద్ద (3) | 
| 3. చివర పలుచనైన మోక్షము (2) | 
| 4. కడుపు మీది ముడుత (2) | 
| 5. దేవాలయమే గాని కొంచెం జాగ్రత్త. అక్షరాలు అటు ఇటు అయితే ఇంక తిన్నగా యమలోకమే!! (3) | 
| 6. తొట్రుపాటు సరిగ్గానే ఉంది (4) | 
| 8. విశ్వేశ్వర శతకము (3) | 
| 10. ఆర్ద్రా నక్షత్రము (5) | 
| 12. అగ్ని, బంగారము (5) | 
| 14. మెలిక (3) | 
| 15. నంబెరుమాళ్ళు (3) | 
| 19.మచ్చ లేనిది (4) | 
| 21. ఏలు – క్రింద నుండి పైకి (3) | 
| 23. వండిన పప్పు (4) | 
| 25. ఉబ్బసము (3) | 
| 26. సనకుడి తోడివాడు (3) | 
| 28. యోగమునకు తగినది – నాలుగింట రెండొంతులే ఉంది (2) | 
| 29. వాసికెక్కినది (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 106 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 24 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 104 జవాబులు:
అడ్డం:
1) భర్తృహరి 4) భీమఖండం 7) వక్కలాకులు 9) వదనం 11) పుడక 13) తిరి 14) మాకందం 16) మము 17) శల్యుడు 18) డగరు 19) ఆన 20) చుబుకం 22) కరం 24) రాముడు 26) లముగ 27) కరుడుపాక్ష 30) ములువేద 31) పాలవెల్లి
నిలువు:
1) భగవతి 2) హవనం 3) రిక్క 4) భీకు 5) మలుపు 6) డంబకము 8) లాసకం 10) దరిశనము 12) డమరుకము 14) మాడుచు 15) దండకం 19) ఆరామము 21) బుద్ధుడు 23) రంగవల్లి 25) డుకవే 26) లక్షల 28) రుద 29) పాపా
సంచిక – పద ప్రతిభ 104 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కరణం రామకుమార్
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

