సంచిక – పద ప్రతిభ – 109

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మృగశీర్షానక్షత్రము (4)
4. కానిలో నాల్గవభాగము (4)
7. రథమును నడిపేవాడు (5)
8. ఒక నదిలోనుండి చీలిన శాఖ వెనుదిరిగి ప్రవహిస్తోంది (2)
10. చివరలేని సంతోషము (2)
11. మంౘము (3)
13. గుఱ్ఱపుపిల్ల (3)
14. అజ్ఞాతవాసం లో ద్రౌపది వృత్తి (3)
15. దురలవాటు (3)
16. శ్రీకృష్ణుడే (3)
18. వానప్రస్థుఁడు (2)
21. దప్పళము మొదట్లో మిస్సింగ్ (2)
22. భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగినది – శ్రీ శృంగేరి శారదాపీఠంలో ఉంది (5)
24. సిబ్బంది, పరివారము (4)
25. సీత అంటే ఈమే అనిపించుకున్న అలనాటి మేటి నటి – ప్రతినాయికగా నటించిన తెలుగు జానపద చిత్రం (4)

నిలువు:

1. ప్రత్యక్షము (4)
2. బావులు కుంచుటకు ఉపయోగించు మట్టితో చేసి కాల్చిన వలయములు; సస్య విశేషము (2)
3. కవ్వము తలక్రిందులైంది (3)
4. దేవతలు (3)
5. మొదలు కూలిన వంతెన (2)
6. ఎల్లప్పుడూ (4)
9. ఇంద్రుని కొడుకు, జయంతుఁడు (5)
10. సాధారణ స్త్రీ (5)
12. కెరటము (3)
15. సాగుబడి (4)
17. సినిమా సూపిత్త మామా అంటున్న అల్లు అర్జున్ సినిమా (4)
19. సొగటాలపాచిక (3)
20. తడబడిన న్యాయవాది (3)
22. భూషణము; లోహపాత్రము (2)
23. నడుములేని నందులు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 109 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 14 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 107 జవాబులు:

అడ్డం:   

1.శర్మిష్ఠ 3. దోహని 5. సుఘోషం 6. ణి గు త్రి 8. పరవా 10. కౌముది 12. అజాతము 13. వ్యళీకము 14. దంభము 16. నివాళి 17. గాయని 19. సుగమం 20. శతాక్షి 21. అధ్వగ

నిలువు:

1.శక్రాణి 2. అఘోరము 4. నిహివా 7. గుర్రం జాషువా 9. రసికప్రియ 10. కౌముదం 11. దివ్యము 15. భల్లుంగము 16. నిరాశ 18. నిమ్నగ

సంచిక – పద ప్రతిభ 107 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here