Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 111

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.  సగము’ విత్తము (2)
2. మావి (3)
5. కాని వాళ్లకి  కంచాల్లో పెట్టి అయినవాళ్ళకి వీట్లోనా పెట్టేది ?  ఏకవచనం చాలులెండి! (2)
7. ఆలకించు రోడ్లో – అంతా గందరగోళంగా ఉంది  (5)
9. కాంతియేనా ? (4)
11. మజ్జిగపులుసు (4)
13. అటునించి మిక్కిలి (2)
14. కాటుక కకావికలైంది (3)
15. నిశ్చయము (2)
16. తాళ్ళ పాక పెదతిరుమలయ్యను క్లుప్తంగా పిలవండి (3)
17. ఎటునుండి  వెతికినా సంతోషమే కనిపిస్తుంది (3)
18. బంగాళాదుంప కాదండీ భార్యండీ బాబూ (2)
19. మంచమల్లెడు త్రాడు -తడబడింది  (3)
20. అన్యదేశ్యములో ఇది చేయడం అంటే నాశనం చేయడమనే  (2)
22. సీతమ్మవారు కూడా కళవెళపడింది (4)
24. శ్రేష్ఠుఁడు (4)
26.అప్పటిదాకా (5)
28. నడకయందలి కులుకు (2)
29. హరితశాకము (3)
30. సౌకుమార్యము, శ్రమమెఱుఁగనితనము (2)

నిలువు:

1. నాశములేనివాడు (4)
2. మానం, భూతం కలిగిన ఒక సామెత (8)
3. సున్న యొక్క చుట్టుగీత – మధ్య లో లేదు (2)
4. రాజు వెడలె ————— (9)
6. వినాయకునికి ప్రీతియయినవి (4)
7. ఒక తంత్రీ వాద్యము  (2)
8. తోక లేని వెండ్రుక (2)
10. శివుడు – గంగాధరుడు (5)
12. గోరుకొన (5)
18. ఆకాశము (4)
21.. బియ్యము (4)
23. కడుపునొప్పి పోఁగొట్టు ఒకానొక ఓషధి  – తలక్రిందులయింది (2)
25. కాలువలో నేర్పఱచఁబడు బంధనము (2)
27. మృగములను పక్షులను పట్టెడి వాగుర  (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 111 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 28 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 109 జవాబులు:

అడ్డం:   

1.ఐందవము 4. సురకాని 7. రథ సారథి 8. యపా 10. సాత 11. కంకటి 13. కుమారం 14. సైరంధ్రి 15. వ్యసనం 16. మురారే 18. వని 21. లుసు 22. నక్షత్రవనం 24. యంత్రాగము 25. కీలుగుర్రం

నిలువు:

1.ఐంద్రియకం 2. వర 3. ముథమం 4. సురలు 5. రథి 6. నిరంతరం 9. పాకశాసని 10. సామాన్యురాలు 12. తరంగం 15. వ్యవసాయం 17. రేసుగుర్రం 19. అక్షము 20. లువకీ 22. నగ 23. నంలు

సంచిక – పద ప్రతిభ 109 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version