[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఈ పాత్రను తలచుకోగానే గుర్తొచ్చేవారిద్దరు: పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు మరియు మహానటి జమున గారు (4) |
4. సామర్థ్యము, శక్తి (4) |
7. నలగినది, నాశము (5) |
8. భూమి (2) |
10. వెళ్లునది. – సెలయేరు (2) |
11. లేతది కాదు (3) |
13.జగ్గీ వాసుదేవ్ గారు ఇలా ప్రసిద్ధులు (3) |
14. పొగడచెట్టు (3) |
15. హృదయము నందలి గాలి అటు ఇటు అయింది. జాగ్రత్త మరి ! (3) |
16. నములు కాదండి సరిగా చుడండి -సమానమైన వారు కనిపిస్తారు (3) |
18. ఆలింగనము (2) |
21. వత్తున్నా లేకున్నా ఇది గుచ్చుకుంటుంది – ప్రస్తుతం తిరగబడింది కాబట్టి పరవాలేదు (2) |
22. మై ఫ్యామిలీ (5) |
24. మంచికులమునందుఁ బుట్టినవాఁడు (4) |
25. ఒంట్లోజ్వరం వచ్చినట్టుండడం- కాస్త ఆవేపునుంచి వస్తే బాగా తెలుస్తుంది (4) |
నిలువు:
1. సమ్మానము (4) |
2. కోడి; గంపపులుగు (2) |
3. గర్వము/క్రొవ్వు (3) |
4. ఇల్లు (3) |
5. మమ్ములను (2) |
6. ఉన్నతమగు; అతిశయించు (4) |
9. మీ గుడ్ ఒపీనియన్ ను తెలుగులో చెప్పండి (5) |
10. మంచి లక్షణములు (5) |
12. తోబుట్టువు (3) |
15. జీవితమే — రాగసుధా భరితము ప్రేమ కధా మధురము అని అంజలీదేవిగారి పాట – రివర్సులో (4) |
17. పైరులు క్రిందనుండి పైకెదిగాయి (4) |
19. మిత్రుడు (3) |
20. వేడుక (3) |
22. బంగారు తీగెతో అల్లిన నగ, మెడలో అలంకరించేది (2) |
23. మధ్యనా లేని లాభము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 112 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మే 05 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 110 జవాబులు:
అడ్డం:
1.అధ్యేత 3. శర్కర 5. కుముఖ 7. రుదరక్క 9. లులాయము 11. డువా 12. తోదన 13. క్షామం 14. నమ్మిక 15. కుదవ 16. మాల 17. వం ప్లవి 18. రక 20. నమురక 21. షరుముప 22. రమ్యము 24. ముత్యము 25. తాచ్ఛీల్యం
నిలువు:
1.అక్షరుడు 2. వేము 4. రదిముమం 5. కుక్క తోక వంకర 6. ఖలునకు విషము 8. దవానలము 10. యక్షావరము 16. మానసము 19. కపముల్యం 23. మ్యసౌ
సంచిక – పద ప్రతిభ 110 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్
- సిహెచ్.వి. బృందావన రావు
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శ్రీనివాసరావు సొంసాళె
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]