Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 116

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మనస్ఫూర్తిగా (4)
4. మత్తుగా / సగం తెలివిగా (4)
7. మొదటి మనువగు స్వాయంభువు రచించిన ధర్మశాస్త్రము- స్మృతి. (5)
9. అలసట (3)
11. అటుగా క్రతువు (3)
13. మృగములను పక్షులను పట్టెడి వాగుర (2)
14. శ్రీచందనము (3)
16. ముఖద్వారము (2)
17. తీవ్రవేదన, కాఱియ (3)
18. తిరిగొచ్చిన హేమంత ఋతువు (3)
19. మణిబంధము – కొసకు సాగదీస్తే తెల్లవాడి డబ్బు (2)
20. పువ్వు (3)
22. లక్ష్మి (2)
24. చెల్లాచెదురైన జలం (3)
26. పశుపక్ష్యాదుల కూత తడబడింది (3)
27. బియ్యమును కోలగా గుండ్రముగా వచ్చునట్లు వేయించినవి (5)
30. మయిలుతుత్తము (4)
31. అడవి పెసలు (4)

నిలువు:

1. తెల్లగురిౙ చెట్టు (4)
2. ఒక వేదము / ఒక అనుకూలోపాయము / మంచి మాట (3)
3. లేలేక రాలేను I will not come (2)
4. ఆవు / భూమి (2)
5. గడచినది / తిరిగిరానిది (3)
6. గాలి తీవ్రతవల్ల కలిగే ధ్వని (4)
8. కాలికట్టగు ఇనుపగొలుసు (3)
10. దక్షిణ దిక్కు నుండి వచ్చు గాలి (5)
12. ఒక జాతిమల్లె / బంగారము (5)
14. అంతరంగము (3)
15. రక్షించుము (3)
19. మురికి / మాలిన్యము (4)
21. అష్ట సిద్ద్ధులలో రెండవది (3)
23. పెద్దపులి, ఓదెకొంగ (4)
25. యుద్ధము (3)
26. కవాటము (3)
28. . భూమిపన్ను / డబ్బు (2)
29. గీతాది కళలలో ఆఱితేఱిన స్త్రీ / ఇంగువ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 28తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 116 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 02 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 114 జవాబులు:

అడ్డం:   

1) రిధమము 4) డుకాత్తరి 7) రిషభప్రియ 8) క్షురి 10) రివ 11) వుమ్మన 13) వుజిడు 14) రిక్తము 15) రిగుగి 16) మాషరి 18) హాలు 21) నువి 22) రిదసుంఉమా 24) రిక్తహస్తం 25) రియాక్షను

నిలువు:

1) రిరక్షువు 2) మరి3) ముషఝ 4) డుప్రియు 5) కాయ 6) రిత్తవడు 9) రిమ్మతెగులు 10) రిజిస్ట్రేషను 12) రిక్తత 15) రిహాక్థరి 17) రివిజను 19) చాదస్తం 20) క్కఉరి 22) రిహ 23) మాయా

సంచిక – పద ప్రతిభ 114 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version