[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) విల్లు, ధనస్సు (4) |
4) మోసగాడు, వంచకుడు (4) |
7) చిరునవ్వు (5) |
8) కదా, కథ, వృత్తాంతము (2) |
10) చివరలేని హృదయము, చివరలేని పర్వతము (2) |
11) ముచిక, వృంతమూలము (3) |
13) అటునుంచి నడక యందలి కులుకు, (లేదా) అటునుంచి శృంగారగర్వము (3) |
14) గర్వము, విధము, కస్తూరి (3) |
15) దట్టము, నేను సమూహము (3) |
16) కుడినుంచి ఎడమకి వత్తులేని సంపద (3) |
18) చివర లేని వస్త్రము, చివర లేని బలవంతుడు (2) |
21) గ్రంథి, కలహము, ఎద్దు మూపురము (2) |
22) అగ్నిహోత్రుడు (5) |
23) మన్మథుడు (4) |
24) సన్నము, దడిమము (4) |
నిలువు:
1) పిరికితనము కలది (4) |
2) చివర లేని మత్తుడు మత్తురాలు, సోమరి (2) |
3) పిల్లనగ్రోవి, వేణువు (3) |
4) విజయ దశమితో పది రాత్రములుగు పండుగ (3) |
5) సూర్యాదిగ్రహము, తాపము, పిశాచము (2) |
6) రక్తము, ఎర్రరంగు, అంగారక గ్రహం (4) |
9) అష్ట దిక్కులు (5) |
10) దర్శనం (5) |
12) అద్దము, నేత్రం, ఒక పర్వతము (3) |
15) సువాసన గల ఒక మొక్క. దీని ఆకులను పూలతో కలిపి మాల కడతారు (4) |
17) దుప్పటి, మేలు వస్త్రము, సన్ననిది, మృదువైనది (4) |
19) శ్రీమహావిష్ణువు (3) |
20) చివర వత్తు లేని భూమి (3) |
22) చివర లేని న్యాయం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూన్ 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 119 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 23 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 117 జవాబులు:
అడ్డం:
1.పట్టుచేల 4. పసిపాప 7. పలాయనము 8. నాప 10. పగ 11. భారతం 13. సద్మము 14. సర్వము 15. పన్నగం 16. పగలు 18. రిము 21. ములి 22. పరాక్రమము 24. పరదేశి 25. పలకము
నిలువు:
1.పద్మనాభా 2. చేప 3. లలాటం 4. పనస 5. సిము 6. పతంగము 9. పరమాన్నము 10. పద్మరాగము 12. పర్వము 15. పరితాప 17. లులితము 19. వారాశి 20. ఉమప 22. పదే 23. ముల
సంచిక – పద ప్రతిభ 117 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]