Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 120

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆదిభిక్షువు (8)
6. పీతచందనము, పచ్చచందనము (2)
7. పది గ్రాముల బంగారం తిరగబడినది (2)
9. పంపరపనస చెట్టు (3)
12. జోలపాట వెనుదిరిగింది (3)
14. మెడను ధరించెడు భూషావిశేషము – దీనికి చివర తాళం చెవి మిస్సింగ్ (2)
15. ఇల్లు (3)
17. పంచమం, నిషాదం కలిసి ఒక కార్యం సాధించాయి (2)
18. శుక్రుడు, నక్షత్రం (2)
19. మూటి సమూహము (2)
20. పెద్ద కుండ తిరగబడినిది (2)
22. ఒక నాటక సంధి, వదనం (3)
24. అన్యదేశ్యములో వందనం (2)
25.ఈవిడ కుమార్తె జీ తెలుగులో రోజూ 7pm – 7 30 pm కనిపిస్తూ ఉంటుంది – కానీ ప్రస్తుతం ఈమె ఎందుకో వెనుదిరిగింది (3)
27. రంభ (3)
28. దీనికి సూటిగా పోవాలంటే చాలా ధైర్యం కావాలి (2)
30. ఇంగిలీకము, గీతాది కళలలో ఆఱితేఱిన స్త్రీ (2)
31. వస్త్రవిశేషములు (7)

 

నిలువు:

1. 1973, అక్టోబర్ 23న రాజేష్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో హరనాథ్, దేవిక, ప్రమీల, విజయశ్రీ, శ్రీవిద్య నటించగా, సి.రామచంద్ర సంగీతం అందించారు — యదార్థము తో మొదలవుతుంది (8).
2. యజ్ఞోపవీతము, దర్భ (3)
3. శైలూషి (2)
4. కిలుము (2)
5. విధములు (3)
8. ఒకటి నిలువులో ఉన్నదాన్ని పట్టుకోకండి – అది అగ్గి లెక్క (ఒక సామెత) (7)
10. ఇష్టపడి – నాని సినిమా లో రెండవ సగం (2)
11. కెరటం (2)
13. కంటి నల్లగ్రుడ్డులోని ప్రతిబింబము (2)
15. నిశ్చయము (3)
16. కష్టపడి చేయవలసిన పనిని కష్టపడక చేయునట్లు ఏర్పఱచిన సాధన విశేషము – జంతికల గొట్టము కూడానట (3)
21. మనస్తాపము, పీడ (2)
23. 2002 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన దేశభక్తి ప్రధాన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, మొదలైనవారున్నారు (2)
24. తుదిలేని వేగము (2)
26.. రాగము 132 (3)
27. కుదురు, అనుకూలమగు (3)
29. బల్లల యతుకులు కనఁబడనీయ కుండునట్లు రాచుట కుపయోగించు జిగురు, లప్పము, బొమ్మలకు చింత యంబలితో పెట్టిన యతుకు – అటునుండి (2)
30. రాజసంబంధమైన (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూన్ 25తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 120 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 30 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 118 జవాబులు:

అడ్డం:   

1.పరమపదసోపానం 6. గుణం 7. లయ 9. నడవ 12. సంపెంగ 14. దెప్పు 15. నిడివి 17. పుటి 18. పూజ 19. ధనం 20. బంక 22. ముఖము 24. ఉష 25. గాథము 27. గారంగా 28. దన్ను 30. పాత 31. పట్టపగ్గాలు లేవు

నిలువు:

1.పట్టినదెల్లా బంగారం 2. మగువ 3. పణం 4. సోల 5. పాయసం 8. పగటి వేషగాడు 10. డప్పు 11. దడి 13. పెంపు 15. నిజము 16. విధము 21. కథ 23. ఖడ్గం 24. ఉరం 26. ముదట్ట 27. గాతలే 29. న్నుప 30. పాలు

సంచిక – పద ప్రతిభ 118 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version