సంచిక – పద ప్రతిభ – 125

0
2

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నాభినాళము (3)
3. మన్నన (3)
5. తొండరూపురిక్క (3)
7. అన్యదేశ్యములో బహుమతి (3)
8. అలర్కము (3)
9. తేప / మారు (3)
11. అంతక్రితం / ఇంతకు ముందు (3)
12. గాయత్రి మంత్రము మొదటగా ఇందులో చెప్పబడింది. (5)
14. గతం కాని గతం – ఏకాంతస్థలము (3)
15. జరాసంధుడు పాలించిన దేశము (3)
17. పినతల్లి (2)
18. విక్రమార్కుని తమ్ముఁడు, మంత్రి (2)
19. కారణాలు వెతుక్కుని మరీ విమర్శలు చేసి గోల పెట్టే ఈ “వంక” లేనమ్మ దీనిని పట్టుకుని ఏడ్చిందట (2)
20. కుసూలము (2)
21. వర్తమానము (3)
23. ఈమె ఆకులుగూడ భుజింపక అనేకవేల సంవత్సరములు రుద్రునికూర్చి తపము ఆచరించినందున ఈమెకు ఈపేరు కలిగెను – కొంచెం అటునుంచి పరికించండి (3)
25. ముద్దులొలికే కృష్ణుడు ఆ వైపునుండి వస్తున్నాడు (5)
27. వాయువు (3)
29. ఒక్కొక్కరాజు రాజ్యపాలన సంవత్సరముల లెక్క – రివర్సులో వేశారా? (3)
30. ఒక రాగము – దీంట్లోనే కచ్చేరీ చేయండి (3)
32. చిత్రము వ్రాసెడు వాగర, కుంచె (3)
33. ఎటునుండి చూసినా పెసలే (3)
34. ఆర్పు, నశింపజేయు – ఏది చేసినా అది ఒక టర్నింగ్ పాయింట్! (3)
35. హలం – సినిమా యాక్ట్రెస్ కాదండోయ్!! (3)

నిలువు:

1. సుధ (4)
2. ఇవతలి ఒడ్డు తడబడింది (3)
3. మదము (2)
4. ఛాతీ క్రిందనించి పైకి చూడండి (2)
5. హితవు (3)
6. దేవతార్పణమే నియమముగ నుంచిన ధనము మొదలగు వస్తువుల యొక్క మూటలు (4)
10. కాయలు పండుటకును, ఎలుకలు మున్నగునవి చచ్చుటకును వేయు పొగ (3)
12. సత్యపాలకుఁడు. పరమేశ్వరుఁడు (5)
13. కుందేలు (5)
14. నాలుగు పోగుల నూలు దారం, గణనం (3)
16. మిక్కిలి లోఁతైనది తిరగబడినది (3)
22. స్వభావము (3)
24. సంపద (4)
26. ద్వారక (4)
28. కుబేరుని నవనిధులలో ఒకటి (3)
29. తలక్రిందులైన స్వర్గము (3)
31. ఉప్పు పండదగిన నేల, సుగ్రీవుని భార్య (2)
32. బాణము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూలై 30తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 125 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఆగస్టు 04 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 123 జవాబులు:

అడ్డం:   

1.మాతరంవందే 5. గమప 8. నల్లి 9. దివము 10. ధుర 11. సంతత 12. ఒబామా 13. లవితో 15. కలనం 16. యవాషం 17. హస 18. పయ్య 19. బంగం 20. వారాశి 21. సౌధం 22. పచంకం 24. యిష్యు 25. గారడివాడు

నిలువు:

1.మానసాలయ 2. తల్లి 3. వందిత 4. దేవతలారా దీవించండి 6. మధుబాల 7. పరమానందయ్య శిష్యులు 11. సంతోషం సగం 12. ఒకటి 14.. వివాహబంధం 18. పరాయి 21. సౌమ్య 22. పర 23. కంవా

సంచిక – పద ప్రతిభ 123 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మంజులా దత్త కె
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here