సంచిక – పద ప్రతిభ – 13

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వాతాపి గణపతిం భజే అన్న కృతి ఈ రాగం లోనే స్వరపరచ బడినది (4)
4. కోరిక – చిరంజీవి నట ప్రస్థానంలో గొప్ప మలుపు అయిన సినిమా కూడా (4)
8. పద్మము – తమిళ సోదరుడిలాగానే ధ్వనిస్తుంది (2)
9. పరమాత్ముడు (5)
11. ఒక ధాన్య విశేషము (2)
13. మువ్వలు – మధ్యలో తేలికయ్యాయి (3)
15. యముడు అటునించి వస్తున్నాడు (4)
17. పులి ఎదురోస్తే దీనిని ఉపయోగించి పారిపో (4)
18. ఒకటి అడ్డం లో కీర్తించబడిన దేవుడు (7)
19. ఏదేని ఒక కార్యసాధనకై చేయు అఱపు (4)
20. పాము కాదు – కుట్ర (4)
22. వాళింట్లో అంతా ఒకటే పోలిక – మరి ఆ — ముక్కలేగా (చాలా మడతలుగా చుట్టబడిన పొడుగైన కొత్తగుడ్డ లో అని అర్ధం) (3)
24. వేడిమి (2)
25. విష్ణుశర్మ గారి హీరోలలో ఒకడు అటు ఇటు అయ్యాడు – ఎంతైనా నక్కే గదా (5)
26. ఉర్దూలో ముద్దొచ్చే పిల్లవాడు – ప్రభాస్ గుర్తుకొస్తే ఓకే (2)
29. అలనాటి అందాల నటి – నోములో నాయిక (4)
30. వసుచరిత్ర గ్రంధకర్త – సంగీత విద్వాంసుడు కూడా (4)

నిలువు:

2. స్నేహితురాలు (2)
3. నిరవధికములో చప్పుడు లేనిది (4)
4. వనములు (4)
5. పక్షి ఈక (2)
6. శత్రుఘ్నుడి సతీమణి – చాలా కీర్తి కలది (4)
7. సీనియర్ ఎన్టీఆర్, జయశ్రీ నటించిన 1959 నాటి బలం గల సినిమా (4)
10. శ్రీ కృష్ణుడు (7)
12.  రాయినైనా కాకపోతిని —– సోకగా (5)
14. గోపీచంద్ గుండెకి సంబంధించిన సినిమా (5)
16. సకలము (3)
17. ట్ట గుణింతం లేని పిట్టను పట్టు (3)
19. అడ్డం 19ని కొంచెం మార్చి రాసుకో – చెమట పడుతుంది (4)
21. అడ్డం 20లాగానే ఉంటుంది – ఇంద్రుని ఏనుగు – పూవులు కూడా పూస్తుంది కానీ తలక్రిందులుగా మొలిచింది (4)
22.. చప్పట్లు చేసే ధ్వనులు తడబడ్డాయి (4)
23. పార్లమెంటు లోని దిగువ సభ (4)
27. సంజ్ఞాక్షరములు చెక్కిన ఉంగరము / సీలు (2)
28. రాముని పిలవండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 13 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 12 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 11 జవాబులు:

అడ్డం:   

1.సార్థవాహుడు 4. గాలివానలో 7. గమ్యం 8. పునరావాసం  10. చేప  12. రజన  14. రవమంచం 15. చేపమందు  16. మహేంద్ర  17. పచ్చపూస  18.  ఆశయము 20. సావలి   22. వర్ణం 23. చదరంగము 24. మక్షే  27. నర్తనశాల  28. తిరుచూర్ణము

నిలువు:

1.సారంగధర 2. వాడి 3. డుకునర 4. గాలివాన 5. వాణి 6. లోకాపవాదు 9. రాజమహేంద్రవరం 11. చేమంతిపూవు 13. పాపనాశనం 17. పరివర్తన 19. ముక్తిక్షేత్రము 20. సాదనాల 21. లిగరుతి 25. గోన 26. రిచూ

సంచిక – పద ప్రతిభ 11 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here