సంచిక – పద ప్రతిభ – 132

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సగము (ఏకాక్షరము) (1)
2) విష్ణుమూర్తి (5)
6) మొదలు లేని కుమార్తె, ఒక ఫలము (ఏకాక్షరము) (1)
7) బాణము, ఏసుగు కనుగ్రుడ్డు, ఇషీకా (3)
8) టోక్యో రాజధానిగా గల దేశము (అటు నుంచి) (3)
10) జగదీశ్వరి లో 2,3,5 లేవు (2)
11) రాయడు; రాజు (3)
13) చివరపోయిన ధ్యానం, అటు నుంచి (2)
15) రమ్మని మూడు సార్లు పిలవండి (3)
17) తామరపువ్వు చెదిరింది (3)
18) చేరిక, స్నేహబృందము, నదులు కలియు చోటు (4)
19) పార్వతి, గిరిజ (4)
20) పొగ, మొదటి అక్షరానికి దీర్ఘం లేదు (3)
22) ఈ రోజుది, ఇవాళ్టిది (3)
23) కౌను మొదట్లోనే విరిగింది, మధ్యభాగము (2)
24) శరీరం (3)
26) నది, ఏరు (2)
27) మీ మిత్రులు, మేలు కోరేవారు, వెనుక నుంచిముందుకి వచ్చారు (3)
29) సేవకుడు, జ్ఞాని, భక్తుడు (3)
31) వేయి, వేగముగ, అనేకము (ఏకాక్షరము) (1)
32) జాలి, దయ (5)
33) సేనలో సగమే ఉంది, చివర లేదు (ఏకాక్షరము) (1)

(అడ్డం 1, 6, 31, 33 అక్షరాలు కలిపి చూడండి, ఒక వేదం కనిస్తుంది)

నిలువు:

2) ముని, వేదం, ఆచార్యుడు, వెలుగు (2)
3) వివాదము, భేదము (3)
4) తపోధనులు (3)
5) పాట పాడు అటూ యిటూ అయింది (2)
7) శివాగమములు (7)
9) సీత యొక్క భర్త, జానకీనాధుడే మరోలా (7)
10) మగధ రాజు, బృహద్రధుడి కొడుకు – కంసుడి మామగారు (5)
12) యాగము- వేలిమి (2)
14) గంగానది (5)
16) వాస్తుక వృక్షము, పెద్దదుప్పి, అందమైనది (3)
17) దోమల వంటివే, చిరాకు పెడతాయి, అటునుంచి (3)
21) కోరిక, కడక (2)
24) భూమి (3)
25) చెల్లాచెదరయిన నూలు పోగు (3)
28) విత్తనాల చల్లకపు అంచనా, మదింపు, నారుమడి – చివరి అక్షరం లోపించింది (2)
30) గరుత్మంతుని కొడుకు – సగమే వున్నాడు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 సెప్టెంబర్ 17తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 132 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 సెప్టెంబర్ 22 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 130 జవాబులు:

అడ్డం:   

1) పసుపులేటి రంగాజమ్మ 8) రామప్పగుడి 9) కరుణ 11) త కాం 12) విశదంగా 14) ధనలక్ష్మీ 16) పరమానందం 17) తుము 18) గోడ 19) తావులు 21) ముపకూ 22) మావారు 24) హాలుత్ముమరురాకరఊ

నిలువు:

1) పదకవితా పితామహా 2) పురాణ దంపతులు 3) లేమ 4) టిప్పణి 5) రంగు 6) గాడి 7) మ్మతకాంక్ష్మీలరికూటుఊ 10) రుశ 11) తల 13) గారము 14) గోనధం 15) నదండము 20) నవారు 22) మామ 23) రురా

సంచిక – పద ప్రతిభ 130 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • పద్మావతి కస్తల
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here