సంచిక – పద ప్రతిభ – 141

0
1

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) వజ్రాయుధము (4)
4) చంద్రుడు (4)
8) ఆజ్ఞ, ఈ మధ్య వచ్చిన సినిమాలో రజనీకాంత్ వాడిన పదం (2)
9) పచ్చరాయి, గారుత్మతము (5)
11) శ్రీకృష్ణుడి అష్ట భార్యలలో ఒకరు (2)
12) గొల్లకులము – ఏకాక్షరము (1)
13) మురమురలాడు – 1, 2, 3 (3)
15) కుడి నుంచి ఎడమకి పెళ్లి కాని పడుచుపిల్ల (2)
17) పారదం; వైద్యానికి ఉపయోగపడే ద్రవరూప ఖనిజ పదార్థం, రసము (4)
18) తల భారం కాదు, సత్యభామ శ్రీకృష్ణునికి చేసినది (7)
19) తరువాత, అనంతరం (4)
20) రోమశి వృక్షము (4)
22) తల వెనుక కొద్దిగా నుంచుకొన్న జుట్టు (3)
24) అటూయిటూ అయిన దండె; ప్రశస్తమయిన ఒక తంత్రీ వాయిద్యం (2)
25) పసిబిడ్డలు, శిశువులు (5)
26) చిగురు, మొగ్గ, పుష్పము (2)
29) సన్నని నడుము వున్న స్త్రీ – తలతో మొదలు (4)
30) కొంచెంగా వాడిపోవు (4)

నిలువు:

2) పితామహుడు, మాతామహుడు, బ్రహ్మ (2)
3) మేఘము (4)
4) అంతఃపురం, అంతఃపురస్త్రీ, ఏకాంత స్థలం (4)
5) చిలుక, కీరము (2)
6) ఒక తెలుగు సంవత్సరము పేరు, 60 సంవత్సరములలో 12వది (4)
7) రావణుని కత్తి (4)
10) అరచేతి లోని ఉసిరికాయ! అవలీల, సులభము (7)
14) పాదముద్రలు తోడు – 1, 2, 3, 5, 6 (5)
16) గురిజ చెట్టు, గురివెంద (3)
17) ఆవలి దరి, సమీపము (3)
18) కృములను చంపునది, పసుపు (3)
19) కుడి, కుడిదిక్కుది (4)
21) గౌరవము, సత్కారము (4)
22) లోభి, లుబ్ధుడు (4).
23) అతిశయించు, కడుకొను (4)
27) లోలోపల 1, 2 (2)
28) పాలతో తయారు చేసే మిఠాయి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 నవంబర్ 19తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 141 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 నవంబర్ 24 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 139 జవాబులు:

అడ్డం:   

1) బాలసార 3) వనదీపం 7) జర 9) స్పర్ధ 10) అక్కజం 11) తారణ 14) మురం 15) అడుగుమాలిపోవు 18) డబ్బు 19) పున్నమి 20) మొత్తము 24) యిల్లు 25) కంపలక్ష్మం 27) సరికాదు 28) క్షితి 29) మాకంది 30) వరం

నిలువు:

1) బార్హస్పత్యం 2) సారా 4) నవ్వు 5) పంజరము 6) అక్కన్న మాదన్నలు 8) రణరంగం 12) వేడుక 13) కపోతం 16) పౌండరీకం 17) ముత్తయిదువ 21) ముల్లు 22) మాలతి 23) మరిది 26) పక్షి 27) సకం

సంచిక – పద ప్రతిభ 139 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కాళీపట్నపు శారద, హైదరాబాదు
  • మంజులదత్త కె, ఆదోని
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి, ఒంగోలు
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
  • వనమాల రామలింగాచారి, యాదగిరి గుట్ట
  • విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here