సంచిక – పద ప్రతిభ – 2

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

 

ఆధారాలు:

అడ్డం:

1. శివుని కత్తి (5)
4. వస్తువుల మార్పు/కుదువ (5)
7. పుష్కరిణి / కోనేరు (3)
8. మేఘము (5)
9. 60 ఏళ్ళ తండ్రికి 25 / 26 ఏళ్ళ కొడుకులు (రాసభ పుత్రుడని కూడా!) (5)
10. శిథిలము / శేషము (3)
12. నవరత్నాల్లో ఒకటి – బహువచనంలో (4)
14. గుర్రమే – పరుగెడుతూ తడబడింది (4)
15. ఈశ్వరుడు (5)
16. సరస్వతీ దేవి వీణ (4)
18. కానుక (4)
21. గురి (3)
23. కలకలం (5)
24. మంచములకు అల్లుకునే ఒక రకము తాడు (5)
25. దేవతా సమీపమున పెట్టు ఒక దీపము (3)
26. అటుగా కత్తిరించే సాధనము (5)
27. సరుకులు (5)

నిలువు:

1. రాముని విల్లు (5)
2. విషము (5)
3. ఎదురెదురుగా (4)
4. ప్రతికూలము (4)
5. చాలా గొప్ప సంతోషము (5)
6. ఆగకుండా కురిసే వాన (5)
11. ముహూర్తము (3)
13. దున్నపోతు – గజిబిజిగా (3)
14. రివాజు (3)
16. గుర్రం జాషువా గారి బిరుదు (5)
17. వివాహము – అటు ఇటుగా (5)
19. సముద్రము (5)
20. భగవంతుడు (5)
21. బొట్టు (4)
22. నీటిలో మునిగి తేలటాలు (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చి 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 2 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మార్చి 27 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-31 జవాబులు:

అడ్డం:   

1.గోమాయువు 4. వీలునామా 7. వలువలను 8. లఅ 10. చావు 11. ముద్దాయి 13. నరుడు 14. చాకలి 15. నిమేషం 16. భారవి 18. జడ 21  మున్నా 22. పాడి పంటలు  24. ఆయువులు 25. యవారము

నిలువు:

1.గోకులము 2. యువ 3. వులుచె 4. వీలత 5. లును 6. మాధవుడు 9. అద్దాల మేడ 10. చారుతరము 12. మూకలు 15. నిజమ్లఆ 17. విన్నాణము 19. శాండిలు 20. కాటయ 22. పావు 23. లువా

కొత్త పదసంచిక-31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • అపర్ణా దేవి
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తాల
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వి. ఉమ
  • వీణ మునిపల్లి
  • వేణుగోపాల రావు పంతుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here