‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. వినాయకుడి నామములలో ఇది కూడా ఒకటి. (3) | 
| 3. ఆదికవి (3) | 
| 5. ఈ మందు నల్లనిది (3) | 
| 7. చక్కగా (3) | 
| 8. మంట (3) | 
| 9. పగడములు తూచు మానవిశేషము (3) | 
| 11. కర్పూరము (3) | 
| 12. పంచారామములలో ఒకటి – ఇక్కడ ద్రాక్ష పండ్లు బాగా దొరుకుతాయా మరి? (5) | 
| 14. శివుని కళ్ళలాగా ఉంటాయని వీటికీ పేరు వచ్చిందట – ఏక వచనంలో (3) | 
| 15. ఈవి (3) | 
| 17. బెరడు (2) | 
| 18. సుహాసిని భర్త పేరులోని రెండవ సగం! (2) | 
| 19. విధము – ఒకప్పటి ప్రఖ్యాత నేపధ్య గాయని (2) | 
| 20. సంపెంగ చెట్టు- మనోహరమైనది (2) | 
| 21. కంగారు పడకండి ముంగిస కాదు (3) | 
| 23. నీటిలో పుట్టినది (3) | 
| 25. సింగిణి (5) | 
| 27. అంగారక గ్రహం – రౌద్రం రణం ల తోడిది (3) | 
| 29. ఒక రాగము – విసిగి వేసారితే పలకదు మరి (3) | 
| 30. వేగము గల గుఱ్ఱము (3) | 
| 32. పర్వ దినం (3) | 
| 33. దేముడికి మొక్కిన ముడుపులు వేసే పాత్ర (3) | 
| 34. పల్లపు ప్రదేశము – ఒక రకమైన బావి (3) | 
| 35. యుద్ధభూమి (3) | 
నిలువు:
| 1. పిండితో చేసిన ఒక తీపి వంటకం (4) | 
| 2. వాడుక (3) | 
| 3. చిరునగవుతో ఆభరణాన్ని వెతకండి (2) | 
| 4. విధ్యుక్తముగా యజ్ఞము చేసినవాడు (2) | 
| 5. ఆకాశము (3) | 
| 6. మొసలి అనుకునేరు సుమీ – కాదు శ్రేష్ఠము (4) | 
| 10. బౌద్ధశాల/తోట (3) | 
| 12. గ్రేప్ జ్యూస్ (5) | 
| 13. ఇది కురిసింది, రతనాల మెరుపు మెరిసిందని సంబరపడి పోయింది కథానాయకుడి కథానాయిక (5) | 
| 14. మాదీఫలపు చెట్టు (3) | 
| 16. మృదంగము (3) | 
| 22. పన్ను కట్టక అనుభవించునట్లు సన్మానించి యియ్యబడిన భూమి (3) | 
| 24. కలహభోజనుడు (4) | 
| 26. పారిజాతము (4) | 
| 28. సంతోషించునది.(3) | 
| 29. నేయి మొ. నవి నింపిన సిద్దెల జోడు (3) | 
| 31. పరమేశ్వరుడి వాహనము (2) | 
| 32.ఫలము (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 02వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 21 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 07 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 19 జవాబులు:
అడ్డం:
1.ఆపాదమస్తకం 6. పూగి 8. కవచం 10. సిబ్బి 13. సాటి 14. ఏరకం 16. నివాసం 18. టేరుడు 19. ఠీవిగా 20. తాకట్టు 21. కొంగర 22. ళనిప 23. లగడ 24. వలువం 25. నడక 26. లుప్తము 28. తంకము 30. సుధ 32. యిచే 34. శకుని 37. సూరి 38. ఆచంద్రతారార్కం
నిలువు:
2.పాకం 3. మక 4. స్తవము 5. కంచం 6. పూరీ 7. లసి ఉంటే కలదు సుఖం 9. ఇంటిగుట్టు లంకకు చేటు 11. ఖర 12. దావా 14. ఏడుకొండలు 15. కంఠీరవము 16. నిగాళవంతం 17. సంతాపనము 27. ప్తస 29. కర్ణ 31. లకుచం 33. భేరి 34. శఆ 35. నిద్ర 36. దురా
సంచిక – పద ప్రతిభ 19 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

