Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 34

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నిరక్షర కుక్షి (6)
6. అటునించి ప్రకాశం (2)
8. పసుపు మొదలగువాని కొమ్ములను పొడిగొట్టి గుడ్డతో వడపోయుట (5)
10. తెలుగు వారి దావత్తు (2)
11. ఒక రకం బియ్యం (3)
13. సా లేని లోకోక్తి (2)
14. ఈ వాడలో భీమేశ్వరుడున్నాడు (3)
16.మీ యొక్క + మా యొక్క = ——— యొక్క (2)
17. చెల్లాచెదురైన పరిగెత్తు (4)
18. శ్రీ కృష్ణ దేవరాయలు ఈయనను ప్రేమతో అప్పాజీ అని పిలిచేవాడుట (4)
19.పురుటి శుద్ధి లో 1, 4 (2)
20. కాల్చిన పిడక ముక్క (3)
22. బండిచక్రము, ఱాయి (2)
23. కవిత్వం చెప్పేవారు (3)
25. ద లేని సంతోషము (2)
26. మొదట ఉదాసీనముగ నున్నవాఁడు తరువాత పెద్ద ప్రతిబంధకముగ మాఱు (5)
30. లోపించినది (2)
31. వాడో పెద్ద గో. పి. అండీ బాబూ! (6)

నిలువు:

1. తాంబూలం (2)
2. లే లేని లేవలేదు (3)
3.సన్నని వస్త్రము లో 3,5 (2)
4. దా లేకుండానే మాట ఇస్తే ఇలాగె ఉంటుంది (4)
5.  ఆడు తాబేలు (2)
7.1965లో ఆదుర్తి  సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ , రామ్మోహన్,  సుకన్య, సంధ్యారాణిలతో వచ్చిన హిట్ సినిమా (6)
9. తమ్ముడు, కడవాడు (2)
10. అడ్డం ఒకటి లో వాడిని ఇలా వర్ణిస్తారు (5)
12. ఒక వాద్య విశేషము – శివుడి ఆహార్యములో తరచూ చూపించబడుతుంది (5)
13. హిందీ నటి కాజోల్ తెలుగులో కనిపించిన (డబ్బింగ్) ముక్కోణపు ప్రేమకథా చిత్రం (6)
14. సంబరము (3)
15. నూరు పేటల హారము (3)
21. ఇది పెద్ద భవంతి కాదు (4)
24. కిందనించి పైకి పాలించు (2)
25. స్త్రీ (3)
27. తలక్రిందులుగా గోకు (2)
28. ఉర్దూలో లోపం (2)
29. మత్కుణము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 34 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 06 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 32 జవాబులు:

అడ్డం:   

1.ముద్రారాక్షసం 4. మతిమరపు 7. రమణి 8.లలాకముమ 9. కలిప్రభావం 10. సోమము 12. అస్త్రవిద్య 14. వదంతులు 15. వైనతేయుడు 16. భవికము 18. కుముద్వతి 21. ఉముక 23. ప్రహాసకుడు 24. చిరుపుష్పము 25. గరిత 26. దధిముసార 27. ముఖవచనం

నిలువు:

1.ముకలట్టాఅ 2. రాలుకరేవి/రారేకలువి 3. సంరమసో 4. మణికము 5. మహాప్రసాదం 6. పుష్పవంతులు 11. మహాతేజము 13. ద్యవైము 14. వడుకు 16. భక్తప్రహ్లాద 17. కణసరము/కడసరము 19. ముత్తెపుసవ 20. తిరుమజ్జనం 21. ఉడుగర 22. కచితము

సంచిక – పద ప్రతిభ 32 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version