సంచిక – పద ప్రతిభ – 40

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గాంధీగారి సిద్ధాంతము (3)
4. బురదలో పుట్టినది (3)
6. పదార్థము ఇలా ఉంటేనే తినబుద్ధవుతుంది (5)
9. అర్జునుడి శంఖము (4)
11.లక్ష్మీపుత్రుడు (4)
13. శంకా సందేహాలు పొడిపొడిగా వ్రాస్తే ఇలా ఉంటుంది (2)
14. పల్లకి (3)
15. అల్పము/సూక్ష్మము (2)
16. వృక్షము (3)
17. ఎవరికైనా ఉపకారం చేస్తే దీనిని ఆశించరాదని పెద్దలంటారు – మొదటి అక్షరంకి గుడి వచ్చింది, దీనికి చివర కూడా మిస్సింగ్ (3)
18. శుశ్రూష చేయడానికి అటునుంచి నుంచి రండి (2)
19. నడ బావి (3)
20. ఆదిలేని అత్యాస (2)
22. కళ్ళు అటునించి ఇటుగా మూసుకోండి (4)
24. సావేరి, అసావేరి, మాయా మాళవ గౌళ మొదలగునవి (4)
26. యుద్ధభూమి సగం తరువాత రివర్సు అయింది (5)
28. అప్పైతే రేపిస్తాము కానీ ఇది మాత్రం నేడే (3)
29. శిరోభూషణ విశేషము (3)

నిలువు:

1. ఆజ్ఞాపింపబడనిది (4)
2. ముందు చెప్పినదానిలో చివరక్షరం మధ్యకొచ్చింది (3)
3. చీర (2)
4. నడకయందలి కులుకు ఎక్కువయిందేమో కొ స ముందుకొచ్చేసింది (3)
5. నది (4)
7. ——–భక్తి చెప్పులమీద (7)
8. ఒక రాగం చెఱకుపాలతో మొదలవుతుంది (7)
10. మట్టిబండి హీరోయిన్ మధ్యలో సంత కనిపిస్తుంది (5)
12. మామిడిపండు (5)
18. మేఘమో ముఖమో గాని   చెల్లాచెదురైంది (4)
21. బాధ/నెప్పి (4)
23. కలదు 213 గా రాసుకోండి (3)
25. నారింజ ని కిందినుండి పైకెగరేయండి (3)
27. వాడి నాలుకకి ఇది లేనట్టుంది – అందుకే ఒకే విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 40 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 18 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 38 జవాబులు:

అడ్డం:   

1.ఋషీతకం 4. నదరము 7. గరుడసేవ 9. దనువు 11. నంశుకం 13. ముడి 14.తులువా 16. భాప 17. కావరం 18. నకంశు 19. కీర 20. గంతలు 22. భావ 24. రముడు 26. మలుపు 27. వలాహకము 30. ణివారప 31. ధర్మవతి

నిలువు:

1.ఋగ్వేదము 2. తగవు 3. కంరు 4. నసే 5.దవనం 6. ముళ్లకంప 8.డప్పులు 10. నుడికారము 12. శుభాశుభాలు 14. తురంగం 15. వానలు 19. కీరవాణి 21. తరహా 23. వపుణ్యతి 25. డువర 26. మముర్మ 28. లాప 29. కధ

సంచిక – పద ప్రతిభ 38 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • పద్మావతి శ్రీనివాసరావు సొంసాళె
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here