సంచిక – పద ప్రతిభ – 41

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తారకాసుర వధ ప్రధాన ఇతివృత్తంగా గల ఒక కావ్యం (6)
6. దీనిని గురించి చాలా గ్రంథాలలో ప్రస్తావించారు గాని చూసిన వాళ్లెవరు లేరట. అందమైన నడకకు ప్రసిద్ధి (2)
8. చెల్లాచెదరు (5)
10. ఓమము (2)
11. నిరుపయోగమైనది పైగా చివర తెగిపోయింది (3)
13. భళ్లాలదేవుడు (2)
14. వ్యావహారికము (3)
16. జనసామాన్యములో 1,3 (2)
17. చేతిలో అధికారముండగానే సరా? ముందు వీడు సరిగ్గా ఉండాలికదా! (4)
18. కరుణాసముద్రుడు (4)
19. నల్లజీలకఱ్ఱ (2)
20. వడిగలగుర్రము (3)
22. దీనిని ఆమ్రేడించండి -నవ్వుటయందగు ధ్వన్యనుకరణము వినిపిస్తుంది (2)
23. పూర్తి అటుఇటు చెయ్యండి (3)
25. మధ్యలో తెగిన జాజితీగ (2)
26. అటునించి ఇటుగా గడపని దాటి రండి (5)
30. శివుని వాహనము (2)
31. వీరు తమ తప్పులు ఎరుగరు (6)

నిలువు:

1. పాడియావు (2)
2. వేగము (3)
3. శాశ్వతమా? (2)
4. పిరికివాడు (4)
5. ఈవిడకి బిడ్డలూ లేరు చివర యావత్తూ లేదు గాని పొట్టలో చుక్క మాత్రం ఉంది (2)
7. దుర్గా దేవి (6)
9. కిందనించి పైకి నిలబడు (2)
10. వర్షఋతువు (5)
12. చంద్రుడు – మధ్యలో దీర్ఘమున్నా లేకున్నా (5)
13. ముద్దుపళని గారి ప్రసిద్ధ శృంగార కావ్యం (6)
14. నీటిలో పుట్టినది (3)
15. యుద్ధం (3)
21. పానకం తోడిది (4)
24. తీరము (2)
25. ఓ చిన్న కునుకు తీస్తే మాత్రం కాల్చేటందుకు మాకోసం తుపాకీ తెచ్చేస్తారా?(3)
27. దానము చేయువాడు (2)
28. రాజు వెడలె రవితేజములలరగా – ఇప్పటికి 4,5 చాలు లెండి (2)
29. శిఖరమందుండు మణి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 41 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 25 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 39 జవాబులు:

అడ్డం:   

1.యోగీశ్వరుడు 4. ప్రభంజనము 7. లక్షణ 8.నరాయణుడు 9. వజ్రాలయము 10. లపము 12. ధర్మములు 14. భూతరాట్టు 15. రామాయణంలో 16. కారిదంబ 18. కంజయోని 21. ముముఆ 23. లసారవన 24. ధ్వజస్తంభము 25. సపర్య 26. ర్యం ద సౌం హ్య బా 27. ముదనష్టము

నిలువు:

1.యోజనగంధ 2. శ్వ శ్రేయసము 3. డుల డుల 4. ప్రణవము 5. జరంలగంత/జగంలరంత 6. ముద్దుముచ్చట్టు 11. పరియలము 13. లురాబ 14. భూలోకం 16. కాగల కార్యం 17. దంనంరదసౌ 19. జలస్తంభన 20. నిశాముఖము 21. మునసబా 22. ఆధ్వర్యము

సంచిక – పద ప్రతిభ 39 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here