Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 42

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శ్రీకృష్ణుని గుఱ్ఱములలో నొకటి (4)
4.  ఇది కూడా ముప్ఫయి ఒకటవదే కానీ నెలాఖరు తేదీ మాత్రం కాదు (4)
7. మూకలను చెల్లాచెదరు చేసే గాలి తానే చెల్లాచెదురైంది (5)
9. మంగళగిరి కొండమీది స్వామి తాగేదికాదు జాతరలలో కొంతమందికి వచ్చేది (3)
11. తూచేది (3)
13. ఆచూకీ (2)
14. ప్రయత్నము (3)
16. సమయం చివర గల్లంతు (2)
17.మంత్రము మధ్యలో శూన్యం శూన్యం (3)
18. ప్రవాహం అటునించి ఇటుగా (3)
19. గృహగోధిక (2)
20. కొండ (3)
22. తనమేలు మాత్రమే తలచేవాడు తిరగబడ్డాడు- ఇంకా పొట్టలో చుక్కా మిగల్లేదు (2)
24. కక కక కక….. (3)
26. కుండ, అటూ ఇటూ అయినది (3)
27. పాటలు వ్రాసేవాడు (5)
30. ఈ భక్తుని శివ దర్శనం కోసం నందీశ్వరుడే అడ్డు తొలిగాడట (4)
31. పంచారామాలలో ఉండేది ఈ గుడే (4)

నిలువు:

1. శ్రేష్ఠుడు (4)
2. కుబేరుడి ప్రైవేట్ జెట్ (3)
3. అయ్యో కిందనించి పైకి కన్నీరు ఆవిరి అయిపోయింది (2)
4. సంస్కృతంలో తు చ లేకపోతె నష్టం లేదు కానీ ఇందులో మధ్యన తు లేకపోతే కారణం ఏం చెప్పాలి?
5. అతడు లేకనే పెండ్లి అయిన స్త్రీ (3)
6. ఇంద్రుడు (4)
8. పడుచువారు (3)
10. అయిదు బాణాలలో ఒకటి (5)
12. 32వ మేళకర్త రాగం (5)
14. ఈ నది నీళ్లు నల్లగా ఉంటాయంటారు – ఈ నదికి సమానశ్వాస అనే పేరు కూడా ఉంది (3)
15. కుబేరుని నవనిధులలో ఒకటి (3)
19. కొంగ జపము (4)
21. దివిటీ తడబడింది (3)
23. ధనము (4)
25. క్రిందనించి పైకి హలము (3)
26.. తలక్రిందులయిన గృహోపకరణాలు – వీటికి అంతం లేదు (3)
28.మొదలులేని వకీలుసాబ్ (2)
29. రుద్రరాజు శివరామకృష్ణని పొడిగా రాయండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 42 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 01 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 40 జవాబులు:

అడ్డం:   

1.అహింస 4. పంకజం 6. రుచికరము 9. దేవదత్తం 11. సిరిచూలి 13. శంసం 14. శిబిక 15. తని 16. తరువు 17. ప్రితిఫ 18. వసే 19. డిగియ 20. లస 22. మునలమీ 24. రాగములు 26. కదనగంరం 28. నగదు 29. నాగరం

నిలువు:

1.అనాదేశం 2. సరుద 3. కోక 4. పంమురి 5. జంబాలిని 7. చిత్తం శివుడి మీద 8. రసికప్రియ రాగం 10. వసంతసేన 12.చూతఫలము 18. వముదన 21. సలుపరం 23. లకదు  25. గరంనా 27. నరం

సంచిక – పద ప్రతిభ 40 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version