సంచిక – పద ప్రతిభ – 45

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తిరుగులేని బాణం (4)
5. మానవత్వంతో ఒక రాగం (4)
9. ఆడది, భార్య (4)
10. తెర (4)
11. కథ, సామెత (2)
13. రాత్రి (2)
14. ముల్లు (2)
15. తిరగబడిన బండి చక్రం (2)
16. శ్రీ కృష్ణుని చరిత్ర (5)
17. లోపలి ప్రదేశము (2)
19. అంతం లేని సంతోషము (2)
21. అంతము లేని అతిశయం (2)
22.  ఉత్తమ స్త్రీ కి ఆదిలోనే కురచ (2)
23. ఆరోగ్యాన్నిచ్చే కూర, అటూఇటుగా, చివర మాయం (4)
26. విచిత్రమైన సూర్యుడు – ఒక సంవత్సరం (4)
28. జలమువంటి ద్రవ రూప వస్తువు (4)
29. కలశములు (4)

నిలువు:

1. మనోహరమైనది (4)
2. భక్ష్య విశేషము (4)
3. ఒక నీటి పక్షి (2)
4. తిరగబడిన నీటి బొట్టు (2)
5. కపటము (2)
6. దురద (2)
7. స్త్రీలు (4)
8. తొట్రుపాటు (4)
12. ఇంద్రుని వాహనము (5)
17. అగస్త్యుని భార్య (4)
18. నేత్ర ద్వయం (4)
19. అయిష్టమైన మౌనం చెదిరిన (4)
20. శూరులు (4)
24. ఈ త్వం లోపించిన సుషుప్తి (2)
25. కబ్బము (2)
26. చిన్న (2)
27. సిగ్గు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 45 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 22 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 43 జవాబులు:

అడ్డం:   

1.ఆంధ్రప్రభ 4. విశ్వావసు 7. భక్తపోతన 9. రాజీవ 11. మునగ 13. లంవ 14. సమిద 16. వళి 17. నవర 18. మగువ 19. రంజ్యో 20. యూకము 22. సంది 24. గతిప్ర 26. మాతంగం 27. కీచకవధ 30. సువర్ణము 31. కవిత్వము

నిలువు:

1.అంతరాలం 2. ప్రభవ 3. భక్త 4. విత 5. శ్వానము 6. సుమంగళి 8. పోడిమి 10. జీవనజ్యోతి 12. నవవసంతం 14. సరయూ 15. దమము 19. రంగదాసు 21. కనుక, 23. దిగంతము 25. ప్రకీర్ణ 26. మాధవి 28. చము 29. వక

సంచిక – పద ప్రతిభ 43 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ఛాయామల్లిక్
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here