సంచిక – పద ప్రతిభ – 47

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సూచన (4)
3. అంతంలేని ఆకాశగమనము (4)
7. అటునించి సగమే ఉన్న కొండగుహ (2)
8. మూడడుగుల కొలత (3)
9. ఆభరణమే – తిరగబడింది (2)
12. మువ్వ (3)
13. గుమ్మడి విఠల్ రావు గారి మొదటి ఆల్బం పేరు + ఆయన వ్యావహారిక నామం కూడా! (3)
17. ఆవైపునుండి నడిచివస్తున్న ఎం ఎఫ్ హుస్సేన్ గారి హీరోయిన్ – సగంలో ఆగింది (2)
18. సంపాదన (3)
19. అతిశయము (2)
22. జననీ జన్మ భూమిశ్చ – స్వర్గాదపి —– ! అని శ్రీ రాముడు లక్ష్మణునితో అన్నాడట (4)
23. ఆంధ్ర ప్రభలోనూ ఈమాటలోనూ  కూడా కనిపించిన తెలుగు క్రాస్ వర్డ్ పజిల్ (4)

నిలువు:

1. హస్తినాపురము (4)
2. క్రింద నించి పైకి చూడండి బంగారు మొ.వి పుట్టుచోటు కనిపిస్తుంది (2)
4. పొందదగినది (2)
5. ప్రయాణము (4)
6. ఏనుగుల గుంపు (3)
10. చల్ల శీర్షాసనం వేసింది  (3)
11. నేర్పరి (3)
14. నీ ఇల్లు బంగారంగానూ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జయమాలిని పాట ఈ సినెమాలోదే (4)
15. దేహళి  (3)
16. ఒక దినుసుగడ్డి (4)
20. మంగళ గౌరీదేవి విలసిల్లి ఉన్న పుణ్యక్షేత్రం (2)
21. తలుపు బిగించు అడ్డకోల (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 31 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 47 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 05 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 45 జవాబులు:

అడ్డం:   

1.రామబాణం 5. మానవతి 9. మడతుక 10. యవనిక, 11. కత 13. తమ 14. ములు 15. లుక 16. భాగవతము 17. లోక 19. ముద 21. పాను 22. వమ 23. ముగనకా 26. చిత్రభాను 28. ద్రవద్రవ్యం 29. నిపములు

నిలువు:

1.రామకము 2. మడతలు 3. బాతు 4. ణంక 5. మాయ 6. నవ 7. వనితలు 8. తికమక 12. ఐరావతము 17. లోపాముద్ర 18. కనుగవ 19. మువభాము 20. దమనులు, 24. నద్ర 25. కావ్యం 26. చిని 27. త్రప

సంచిక – పద ప్రతిభ 45 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here