[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కరుమపు సాకిరి (3) |
4. కమ్మదనం (3) |
6. అద్దము (3) |
7. సమూహము (3) |
8. కులమా? గుణమా?.. ఒక సామెత (9) |
9. విష్ణు చక్రము (3) |
11. అగస్త్యుడు (3) |
13. శీఘ్రము (3) |
14. అపరంజి (3) |
నిలువు:
1. అణువు (3) |
2. దుమారం (3) |
3. ఇంటిని, గుడిని.. కలుపుతూ ఒక సామెత(9) |
4. స్వంత సంపాదన (3) |
5. కైకేయి దాసి (3) |
9. చివర కన్ను ఉన్న తెలుగు సంవత్సరం (3) |
10. చందనము (3) |
11. చిన్న పడవ (3) |
12. అటునుంచి క్రితం సంవత్సరం (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 50 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 26 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 48 జవాబులు:
అడ్డం:
1.కుసుంభము 3. శకుంతలా 7. భుక్తి 8. కపిల 9. భేటి 12. లేఖ్యము 13. ఊష్మము 17. తతి 18. శంఖము 19. లేక 22. తాళ్ళపన్ను 23. అసామాన్య
నిలువు:
1.కుస్తుభుడు 2. భద్ర 4. కుంభి 5. లాకుటిక 6. ఊపిరి 10. సఖ్యము 11. భీష్మము 14. తాతతాతా 15 నఖము 16. లోకమాన్య 20. శంప 21. ఈసా
సంచిక – పద ప్రతిభ 48 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- రామలింగయ్య టి
- శ్రీనివాసరావు సొంసాళె
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.