సంచిక – పద ప్రతిభ – 52

0
2

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కలం పోటు, వీరాంగనలు వ్రాసిన కుమారా కవిసింహుడు (9)
6. సంపెంగ మొగ్గ (4)
7. చివర కొమ్ము లేని మొత్తము (4)
9. ఇది నిప్పులాంటిది అని లోకోక్తి (2)
12. అటునుండి లక్ష్మీపుత్రుడు (2)
16. వాహనాద్యలంకరణము (4)
17. —–ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో –(4)
19. జానపద సాహితీ స్రష్ట, అటు నుంచి (9)
ఏకాక్షరాలు:
8. ఆకాశము
10. ఆంగ్లంలో మెరిసే తెలుగు చంద్రుడు
11. సంస్కృతంలో సిగ్గుపడు
14. అన్యదేశ్యములలో లో, లోపల, ఒక నెల – మన భాషలో శరీరము

నిలువు:

1. మూడు యాభైలు రాసినాయన (9)
2. వెలగచెట్టు (4)
3. భ్రాంతి (2)
4. ముందు గణింపబడువాడు తలక్రిందులుగా తడబడ్డాడు (4)
5. క్రిందినుండి పైకి గొడవర్తి శ్రీరామశాస్త్రి (9)
13. మానవులలో గొప్పవాడు (4)
15. క్రొత్త క్రొత్త (4)
18. కాంతి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 07   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 52 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 12 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 50 జవాబులు:

అడ్డం:   

1.సూర్యుడు 4. స్వాదిమం 6. ముకురం 7. తంపర 8. కులం కన్న గుణం ప్రధానం 9. రథాంగం 11. యామ్యుడు 13. క్షిప్రము 14. కడాని

నిలువు:

1.సూక్ష్మము 2. డుమారం 3. ఇంటి కన్న గుడి పదిలం 4. స్వార్జితం 5. మంధర 9. రక్తాక్షి 10. గంధము 11. యానిక 12. డురుని

సంచిక – పద ప్రతిభ 50 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here