సంచిక – పద ప్రతిభ – 53

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అంత్య రంగడుగా రంగనాథస్వామి కొలువున్న మందిరం ఈ వూళ్ళో ఉంది (3)
4. సుమారుగా ప్రతి ఇంట్లోనూ ఉండే చెట్టు – దీనిని లక్ష్మీస్వరూపమని భావిస్తారు (3)
6. చిన్న మంచము (3)
7. అనేకులు చేరి చేయు సేద్యము (3)
8. ఇంత చిన్న జీవి మీదకు అంత పెద్ద ఆయుధం అవసరమా? (9)
9. నారదుని వీణ (3)
11. గొప్పతనం ఎటునుంచి చూసినా కనిపిస్తూనే ఉంటుంది (3)
13. ప్రయత్నం చేయాలంటే రివర్సులో రావాలి మరి (3)
14. డబ్బు అనే అర్థం (3)

నిలువు:

1. గురువు మొదలగు పెద్దలు వ్రాసి పంపెడు పత్రిక (3)
2. గులక రాయి (3)
3. అందమైన పద్మము వంటి ముఖము (9)
4. ముక్క (3)
5. వాద ప్రతివాదాల అనంతరం నిశ్చయపరచిన విషయం (3)
9. చిలుకుట (3)
10. తిరగబడిన లోకము (3)
11. రాజమండ్రిలో ఇంద్రుడిని వెతకండి (3)
12. కోమలము (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 14   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 53 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 19 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 51 జవాబులు:

అడ్డం:   

1.చతురోక్తి 4. చక్రడోల 7. చరద్రవ్యము 9. రచన 11. అచల 13. ముక్ర 14. చమురు 16. పచ 17. పాకాటు 18. కుటపం 19. చద 20. లపచ 22. లుచ 24. క్రముచ 26. చటాలు 27. రకముకమ 30. ముసమచ 31. చరితము

నిలువు:

1.చదరము 2. రోచన 3. క్తిర 4. చవ్య 5. క్రముఅ  6. లచలచ 8. ద్రణము 10. చక్ర పాదము 12. చపపంలుటా 14. చటుల 15.రుకుచ  19. చక్రకము 21. పచము 23. చలుకము 25. చరమ 26. చమరి  28. కచ 29. కచ

సంచిక – పద ప్రతిభ 51 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here