Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 54

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పెళ్ళయ్యాక నవదంపతులకు ఈవిడని చూపిస్తారు (4)
4. రాక (4)
7. ఆభరణము (2)
8. పేలాలు (2)
9. వంశము (3)
12. దళసరి (3)
14. తక్కువ (2)
15. ప్రఖ్యాత వీణా విద్వాంసుడు శ్రీ శంకర శాస్త్రి గారి ఇంటిపేరు (3)
17. మొదలు తెగిన   తోక (2)
18. రూపాంతరము చెందిన కదా (2)
19.. భయంకరము (3)
21. క్లుప్తంగా దక్ష ప్రజాపతి (2)
23. తడబడిన మనవి (3)
25. అపకీర్తి, మచ్చ (3)
26. తిరగబడిన స్మశానం (2)
28. వజ్రము (2)
29. ముగ్గు అటునించి వేసుకురండి (4)
30. సందులేకుండా కురిసే సన్నవాన (4)

నిలువు:

1. చిన్ననాటి చెలికాడిని చూడబోయిన కుచేలుడు తీసుకు వెళ్లిన చిరుకానుక (4)
2. తమిళంలో దుడ్డు (3)
3. మూడు (2)
4. అన్యదేశ్యములో పనిముట్టు (2)
5. మూడడుగుల ఏనుగు (3)
6. దీని అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం (4)
10. పంచబ్రహ్మాసనాసీన ఈ దేవి (5)
11. స్త్రీ (2)
13. అత్యంత ప్రజాదరణ పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల. (5)
15. చిన్న చేతికత్తి (3)
16. హారతి (3)
18. జన్మ నిచ్చిన తల్లి – ఈ చిత్రంద్వారా 1953లో నటిగా రాజసులోచన, గాయనిగా పి.సుశీల తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు (4)
20. అశ్వత్థము (2)
22. వాయువు (4)
24. పర్వదినం (3)
25. అర్జునుడే! (3)
27. వ్యంగంలో ఉండే ఒక రుచి (2)
28. రంజింప చేయునది, పుష్ప పరాగము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 21   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 54 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 26 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 52 జవాబులు:

అడ్డం:   

1.శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 6. గంధఫలి 7. సంగ్రహమ 9. నిజం 12. జశ్రీ 16. సవరణ  17. దేవదేవ 19. వు రా ర స్క భా ర్తి వ డ గొ

ఏకాక్షరాలు: 

8.ఖం/ద్యో/భ/ఏ‌ 10. గ్లో 11.హ్రీ  14. మే

నిలువు:

1.శ్రీరంగం శ్రీనివాసరావు 2. దధిఫలం 3. బ్రమ 4. ణ్య గ గ్ర అ  5. స్త్రి  శా మ రా శ్రీ   ర్తి వ డ గొ  13. నరవర  15. నవ నవ  18. విభా

సంచిక – పద ప్రతిభ 52 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version