[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వైకుంఠపాళి (9) |
6. వీటితో మూటలు కొనవచ్చట. మీకు తెలుసా? (4) |
7. ఒకసారి కో అంటే కోటిమంది వస్తారనేది అతిశయపు నానుడి. మరి మూడుసార్లు కో అంటే ఏలా ఉంటుంది? (4) |
8. దేవతలకూ, పెద్దలకూ గౌరవ సూచక శబ్దం (1) |
9. కుశ (2) |
10. ఆకాశములో పోవువాడు – సూర్యుడు (1) |
11. ధనము, విడిముడి (1) |
12. పడి యొక్క హెచ్చుతక్కువ. (2) |
14. త్రప (1) |
16. సుదర్శనాయుధము (4) |
17. అడవిలోని అగ్ని చివర తానే కాలిపోయింది (4) |
19. అటునించి చూడండి బ్రహ్మ మానసపుత్రులు కనిపిస్తారు (9) |
నిలువు:
1. ఏమీ తెలియని అమాయకులను ఇలా వ్యవహరిస్తారు (9) |
2. కొండను తనలో ఇముడ్చుకున్న ఒక అప్సరస (4) |
3. కాల్చబడినది (2) |
4. పావలాకోడికున్న అక్షరాలు, గుణింతాలు ఇటు అటు మారిస్తే తీయనైనది దొరుకుతుంది (4) |
5.అన్ని కళలకు ఆవాసమైనది తలక్రిందులైనది (9) |
13. కలహకారి తనము, అటునుంచి (4) |
15. తొలిదుక్కి రెండు మూడయ్యింది (4) |
18. వితరణము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 63 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 28 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 61 జవాబులు:
అడ్డం:
1.కనకాంగి 4. శుభకృతు 7. చరి 8.చితి 9.హవనం 12. ప్రకోపం 14. ముర 15. పింగళి 17. కిల 18. యక్ష్మ 19. నందిని 21. స్వాతి 23. తమ్మటం 25. చేమిరి 26. ముదం 28. దాయ 29. ముష్టికుడు 30. ఖురప్రము
నిలువు:
1.కటాహము 2. కాంచనం 3. గిరి 4. శుచి 5. భతిప్ర 6. తుమ్మపంల 10. వరలక్ష్మమ్మ 11. గంగ 13. కోకిలస్వామి 15. పింజనం 16. ళివాని 18. యతనము 20. దివ్య 22. తిరిపము 24. టంముకు 25. చేయర 27. దండు 28. దాఖు
సంచిక – పద ప్రతిభ 610 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.