సంచిక – పద ప్రతిభ – 71

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కవిత్వము (4)
4. అటునించి హిందీవారి చెరకు (2)
7. తడబడిన చిగురు (4)
10. యాచింపబడినదే కాస్త తొట్రుపాటు పడింది (4)
12. గురునానక్ గారు ఈ మతంలో ప్రసిద్ధ గురువు (2)
13. కల్లు (3)
15. మొదలు లేని భయం అటునుంచి మొదలయింది (2)
16. దొరల సముద్రం (1)
17. 22/7 (1)
18. దుర్గాదేవి వాహనం (2)
19 వసంత ఋతువు (3)
20. క్రీడ (2)
21. భూమి (3)
22. ప్రశంసించుట (3)
23. అరుదుగా జరిగేదానిని ఇలా ప్రస్తావిస్తారు (7)

నిలువు:

2. కాలికి వేసుకునేవనుకునేరు — కాదండోయ్: బియ్యపు పిండి, రేగుపళ్ళ తొక్కు, బూడిద గుమ్మడి కాయ మొదలైన వాటితో పెట్టేవి – ఏకవచనంలో (3)
3. రజనీకాంత్ గారి బ్లాక్ బస్టర్ సినిమా (2)
4. కిందనించి పైకెగిరిన బాహుబలి కథానాయిక (3)
5. ఆడువారికి ఇది ఉంటె వేరే అలంకారం అవసరం లేదని చెప్పడం! (7)
6. పిసినిగొట్టుకు అన్నివిధాలా నష్టమే (7)
8. ఆంగ్లంలో అదృష్టం – కొమ్మిస్తే చూపు! (2)
9. సంవత్సరం (2)
10. ఒకానొక గంధ ద్రవ్యము (2)
11.హింస (2)
14. రవి (4)
19. చెప్పులుకుట్టు సూది (2)
20. అపేక్ష (2)
21. రతిపతి గతి తప్పినాడు (3)
22. శివయ్యనోసారి కేకేయండి (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 71 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 23 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 69 జవాబులు:

అడ్డం:   

1.ఏ పాటు తప్పినా 5. చంప 7. కరం 8.ద్రుతి 9. తిరుపతిలోని  11. దకరశమా 12. కోమ 14. డుక  15. నూరు 16. కుప్పిగంతులు 19. ఆలు  20. కపోణి  23. పర  25. తార  26. ఆవులదొడ్డి 27. మరక

నిలువు:

1.ఏకస్వం 2. పారం 3. తగరు రవుతు 4. నా చేతి మాత్ర 5. చంద్రునికో నూలు 6. పతి 9. తిక  10 పశ 11. దకప్పి 13. మరు 14. డు కు య హూ ఆ  17. గంధపల 18. లుక  19. ఆణి  21. పోడి 22. ద్వారక 24. రదొ  25. తార

సంచిక – పద ప్రతిభ 69 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here