సంచిక – పద ప్రతిభ – 73

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సంపద కలది (4)
4. మీగడ పెరుగు (4)
7. అంతర్ధానము (5)
8. అటునించి వస్తున్న భూగోళము మొదటి సగమే ఉంది (2)
10. తుదిలేని ఒక సంవత్సరం (2)
11. అరవై సెకండ్ల కాలం తడబడింది (3)
13. ఎందరో మహానుభావులు.. ఈ రాగంలోనే స్వరపరచబడింది (3)
14. ఏదయినా పని మొదలుపెట్టడానికి ఇది చుట్టారని చెపుతారు (3)
15. వెంకటేశ్వర స్వామివారిని గురించిన గౌరవ వాచకం (3)
16. కుబేరుడు (3)
18. సారము (2)
21. దీని నీడ, పుష్ప, ఫలాదులు కోరినవారు తరింతురు – వృక్షము. (2)
22. పోతనగారి బావమరిది ఈ కవి (5)
24. ఉభయ కావేరుల మధ్య ఉన్న ఒక పుణ్యక్షేత్రం – కాస్త తికమకగా (4)
25. తిరగబడిన మారేడు చెట్టు (4)

నిలువు:

1. మాఘ శుద్ధ పంచమి (4)
2. సమూహము (2)
3. అంత కోపమయితే తొట్రుపాటు తప్పదు మరి (3)
4. సిరిగుబ్బ (3)
5. న లేని క్యూబ్ (2)
6. లోపలి క్రౌర్యమును బయటికి పొంగనివ్వనివాడు (4)
9. తిరుపతిలోని అతి పెద్ద యాత్రికుల వసతి గృహ సముదాయము – గజిబిజిగా –  (5)
10. ఆంజనేయుడు,  అంగదుడు కూడా —లు – కాకపోతే  నాలుగో అక్షరం కొంచెం కురచనయ్యింది (5)
12. గుడి పారుపత్తెము (3)
15. అడ్డము 25 లో ఉన్నదే – ఈసారి సరిగ్గానే నిలుచుంది (4)
17. విష్ణువే – కిందినుండి పైకి చూడండి (4)
19.. బంగారు నాణెము  (3)
20. లక్ష్మీప్రదమైనది – మూడొంతులే ఉంది (3)
22. మహాకవి (2)
23.  బాగా క్షీణించినది కాబోలు – చివర తెగింది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 01 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 73 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 06 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 71 జవాబులు:

అడ్డం:   

1.కవనము 4. న్నాగ 7. కిలయంస 10. ముతక్షిభి 12. సిక్కు 13. మదిర 15. తంకి 16. సీ 17. పై 18. సింహం 19. ఆమని 20. ఆట 21. ధరణి 22. శంసన 23. జన్మకో శివరాత్రి

నిలువు:

2.వడియం 3. ముత్తు 4. న్నామత 5. స్త్రీకి సిగ్గే సింగారం 6. లోభికి మూట నష్టి 8. లక్కు 9. సమ 10. ముర 11. క్షితం 14. దినమణి 19. ఆర 20. ఆస 21. ధమన్మ 22. శంకరా

సంచిక – పద ప్రతిభ 71 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here