Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 75

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నిష్ప్రయోజనమైనది అని తాత్పర్యము (6)
6.  రహస్యము (2)
8. సందేహము (3)
10. ఆడు తాబేలు (2)
13. కొండదొన నాశ్రయించియుండెడు బోయపల్లె (2)
14. మావిచిగురు లో సీత   (3)
16. మహాభారత కాలంలో ఢిల్లీ పేరు (3)
18.  వ్యాపించు / పూర్ణమగు (3)
19. పంపాతీరమునందలి మతంగాశ్రమమున ఉండిన రామభక్తురాలు అయిన ఒక బోయత (3)
20. మీ నాన్నగారి చెల్లెలు అటునించి వస్తోంది చూడండి (3)
21. అడ్డగింత లో ని ఉన్నా లేకున్నా ఒకటే! (3)
22. దక్షిణపుదిక్కునందలి ఏనుఁగు (3)
23. ఆదికవి (3)
24. విభీషణుడి భార్య కూడా రివర్సు లోనే! (3)
25. డమరుక ఒక చర్మవాద్యము.. 1, 2, 7 (3)
26. తిప్పిచూస్తే నాడి తెలుస్తుంది (3)
28. ఇంగువ (3)
30. ఒప్పిదమైనది (2)
31.  సగము (1) (ఏకాక్షరము)
32. చెరకు గానుగ (2)
37.  ఆకాశము (2)
38. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు (6)

నిలువు:

2. రథ సమూహము / రాజమార్గము (2)
3. కోపము (2)
4. పదవ తిథి (3)
5. నీతి, పొందించుట, లాభము, మృదుత్వము, చౌక, అందమైనది  – ఏదైనా చెప్పుకోవచ్చు (2)
6. పాలపిట్ట (2)
7. అన్ని కార్యాలు సక్రమంగా జరిగి నిచ్చింతగా వున్న వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు (9)
9. ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు, ఒక పని యొక్క పర్యవసానాలు ఏమిటో ముందుగా అన్ని విశ్లేషణ చేసుకొని ప్రణాళికబద్ధంగా పనిలోకి దిగమని చెప్పడం కోసం పెద్దలు ఈ సామెతను వాడుతారు (9)
11. కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ మనకు ఇలా బాగా తెలుసు (2)
12. కూడఁబెట్టిన ధనము (2)
14.  ఋషులు చెప్పినది (5)
15. చూపు కొంచెం తడబడింది (5)
16. నిలువు 4 తరవాత వచ్చేది (5)
17. మహానిదానంగా పనులు జరుగుతుంటే ఇలా అంటారు (5)
27.  ఒడ్డాణము (2)
29. తిథివిశేషము (2)
33. ఇల్లు (2)
34. చేదు సొరకాయ బాణుని కూతురులాగే ఉంది (2)
35. పదునాలుగవ సంవత్సరమునకు తుది లేదు (2)
36. అభిజ్ఞానము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 15 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 75 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 20 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 73 జవాబులు:

అడ్డం:   

1.శ్రీమంతము 4. శ్రీఘనము 7. తిరోధానము 8. చ శ్రీ 10. శ్రీము 11. మినిషం 13. శ్రీరాగం 14. శ్రీకారం 15. శ్రీవారు 16. శ్రీదుడు 18. పస 21. తరు 22. శ్రీనాథ కవి 24. ముగశ్రీరం 25. ముక్షవృశ్రీ

నిలువు:

1.శ్రీపంచమి 2. తతి 3. మురోష 4. శ్రీనగం 5. ఘము 6. ముచ్చుముగం 9. శ్రీనిమువాస 10. శ్రీరామదుత 12. శ్రీకార్యం 15. శ్రీపర్ణము 17. డురుధశ్రీ 19. దీనారం 20. శ్రీకము 22. శ్రీశ్రీ 23. విక్ష

సంచిక – పద ప్రతిభ 73 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version