సంచిక – పద ప్రతిభ – 79

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ప్రథమ మహిళా శతావధాన శిరోమణి (4)
4. పద్మము (4)
7. రాబడి (5)
8. చావడి (2)
10. తల్లి (2)
11. ఆఁడుబెగ్గురు పక్షి (3)
13. నూయి మొదలగువానినుండి నీళ్ళెత్తెడి యంత్రము (3)
14. చదువుల తల్లియే! (3)
15. శక్తి (3)
16. రామాయణంలో ఒక నిషాద రాజు (3)
18. భూమి గావచ్చు, నీళ్లు గావచ్చు లేదా మద్యము కూడా గావచ్చు (2)
21. ఆడు తాబేలు (2)
22. సీతా సావిత్రి అనసూయా మొదలగువారు (5)
24. కుంటెనకత్తె (4)
25. పిలవనంపు (4)

నిలువు:

1. నామకరణోత్సవం (4)
2. ఎనిమిదవ సంవత్సరము (2)
3. ఫేనము (3)
4. బంగారము (3)
5. మమ్ముకు రూపాంతరము (2)
6. అచ్చు వేయబడినది (4)
9. ఆంధ్రదేశంలో మహిళలు నోచుకొనే ఒక విశేషమైన నోము. (5)
10. తల్లితండ్రి (5)
12. రామాయణం యుద్ధకాండలో రావణ సంహారానికి రాముడు దీనిని ప్రయోగించాడు (3)
15. కూడనుండుట (4)
17. రాల్పఁజేయు (4)
19. నూఱుపేటల హారము (3)
20. తడబడిన మిక్కిలి చిన్నకుండ (3)
22. నేర్పు, సామర్థ్యము చివరిదాకా లేదు మ రి (2)
23. లోటు / తక్కువ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 12  వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 79 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 17 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 77 జవాబులు:

అడ్డం:   

1) వడమాలపేట 6) లఘ్వి 8) లపక 10) సేస/సెగ్గు/సెగ్గం/సేర్ష్యం 13) సున్నం 14) కరంకం 16) మైథిలి 18) గోహరి 19) దరనా 20) పితర 21) పోతన 22) కడక 23) దుహిత 24) గాయంస్వ 25) రుబ్రహ్మ 26) ముడియ 28) సరడు 30) సేపు 31) రో 32) పంరూ/పురూ 37) ఉత్తరకుమారప్రజ్ఞలు

నిలువు:

2) డక్కి 3) లల 4) పేపరు 5) టక 6) లబ్ధి 7) గోసేవే గోవిందుని సేవ/గోసెస గోవిందుని సేవ‌ 9) అన్నం పరబ్రహ్మ స్వరూపం 11) వారం 12) గోథి 14) కరిపోతము 15) కందనగాయ 16) మైనాకస్వస 17) లిపికరుడు 27) డిమం 29) రయం 33) సత్త 34) మ్రాకు 35) కోర 36) సంజ్ఞ

సంచిక – పద ప్రతిభ 77 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here