Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 81

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నారాయణరావు, హిమబిందు, కోనంగి మొదలగు నవలల రచయిత (7)
7. కీర్తి, యశస్సు (2)
8. నుదురు, నిటలము (3)
9. __ నేనూ కలిసి చదువుకుందాం (2)
12. అందమైన శరీరం కలిగిన స్త్రీ (4)
13. ముఖ్య పట్టణం (కుడి నుంచి ఎడమకి) (4)
15. మిత్రుడు, అనుగ్రహము, ఈవి, బహుమానము (2)
16. వినవలెను (3)
17. చెప్పులు కుట్టే సూది (2)
20. వాడుక భాషా యోధుడు (7)

నిలువు:

2. ధనము (2)
3. అందగత్తె (4)
4. అనురాగం, రంగు, అందం (2)
5. అచ్చమైన భావకవి, ‘సౌభద్రుని ప్రణయ యాత్ర’ రచించెను (7)
6. కర్షక కవి, 1919 కృషీవలుడు అను కావ్యం రచించెను (7)
10. వివాహము, పెళ్లి (3)
11. అనుబంధాలు, సంబంధాలు (3)
14. కళ్ళ నిండుగా, తనివితీరా (4)
18. ఫలము, ఫలించు, శయనించు (2)
19. వెల, జీతము, లాభము, పెట్టుబడి సొమ్ము (క్రింద నుండి పైకి) (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 81 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 1 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 79 జవాబులు:

అడ్డం:   

1.బాలభాను 4. కమలము 7. వరుమానము 8. సాల 10. మాత 11. లక్షణ 13. ఏతాము 14. బ్రహ్మాణి 15. సత్తువ 16. గుహుడు 18. హల 21. డులి 22. పతివ్రతలు 24. సంఘటిక 25. పిలిపించు

నిలువు:

1.బారసాల 2. భావ 3. నురుగు 4. కనకం 5. మము 6. ముద్రితము 9. లక్షవత్తుల 10. మాతామహుడు 13. బ్రహ్మాస్త్రం 15. సహవాసం 17. డులిపించు 19. లతిక 20. డతపి 22. పటి 23. లులి

సంచిక – పద ప్రతిభ 79 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]

Exit mobile version