సంచిక – పద ప్రతిభ – 84

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

 

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కాంచన విపంచి గేయ సంపుటి రచయిత్రి(7)
5A. మరోలా ‘నిలు’, తిరగబడింది (2)
6. పార్వతి (2)
7. పాలు (3)
11. నిజము(2)
12. స్వతంత్రం (2)
14. అన్యాయం కానిది (3)
15. నెమ్మది, స్వస్థత (2)
17. వేగము (2)
18. పాంచాలి నవలా రచయిత్రి(7)

నిలువు:

2. తీగ (2)
3. తిరగబడిన స్త్రీ(2)
4. విశాఖ సంస్కృతి పత్రికలో పద సంస్కృతి నిర్వాహకురాలు (7)
5. బాల వికాస్ కథల రచయిత్రి(7)
8. ఆచారము, స్వభావము (2)
9. నాలుక (3)
10. సరస్వతి దేవి వీణ (3)
13. జాలి (2)
16. తిరగబడిన తేమ(2)
17. జరిగిపోయినది(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 84 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 22 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 82 జవాబులు:

అడ్డం:   

1.గంధవతి 4. పూపొదలు 7. చలనచిత్రం 8. భర 10. పాప 11. మువేగ 13. పటము 14. సైరంధ్రి 15. కాకులు 16. లుకురే 18. సాలు 21. డుసు 22. నక్షత్రవనం 24. ముద్రణము 25. కీలుగుఱ్ఱం

నిలువు:

1.గంధేభము 2. వచ 3. తిలలు 4. పూచిన 5. పొత్రం 6. లులాపము 9. రవేసాకులు 10. పాటలికుడు 12. సారంగం 15. కాసారము 17. రేసుగుఱ్ఱం 19. పక్షము 20. లువకీ 22. నణ 23. నంలు

సంచిక – పద ప్రతిభ 82 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here