Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 85

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పాండవ మధ్యముడు (4)
4. ఉత్తరీయము, కండువ (4)
7. సంతోషం (5)
8. ఆవు (2)
10. ఆశ్చర్య సూచకము (2)
11. ఉప్పు (3)
13. మనస్సులో.. తిరగబడింది(3)
14. భూమి/పూర్ణిమ (3)
15. అన్యాయం కాదు(3)
16. అటునుంచి, పంచమ వేదం (3)
18. మొదలు లేని దెబ్బ(2)
21. పూర్వము(2)
22. భూమిలో నుంచి ప్రవహించే ఏరు (5)
24. పరవస్తు చిన్నయ సూరి గ్రంథం తల్లక్రిందులైంది(4)
25. ఉదార స్వభావుడు (4)

 

నిలువు:

1. జపమాల, రుద్రాక్షమాల, అరుంధతి (4)
2. మొదలు లేని సంక్రాంతి పండుగ చివరి రోజు(2)
3. దండయాత్రలు చెల్లాచెదురు(3)
4. గొప్పది, విశ్వావసుని వీణ (3)
5. మొదలు లేని శరీరము(2)
6. రాత్రిభాగమందు రెండు మూడు జాములు వేళ (తల్లక్రిందులు) (4)
9. హోమము చేయదగినది(5)
10. వారములో తొలి రోజు(5)
12. దుష్యంతుని కోడలు(3)
15. గౌతమ మహర్షి విరచిత శాస్త్రం(4)
17. సహదేవుని భార్య(4)
19. ప్రకాశము, ఎండ (3)
20. గొప్పతనము(3)
22. హంస(2)
23. తిరగబడిన కీడు (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 24 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 85 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 29 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 83 జవాబులు:

అడ్డం:   

1) ద్విదేహుడు 4) రావణుడు 7) తమోపహుడు 9) దమము 11) గుహుడు 13) మున 14) విజయ 16) తల 17) సిసలు 18) యాదవ 19) రాజు 20) వసతి 22) హుమా 24) సుడుఅ 26) ఆడుది 27) నందనవనం 30) దుష్యంతుడు 31) పదజాలం

నిలువు:

1) ద్విరదము 2) హుతము 3) డుమో 4) రాహు 5) వడుగు 6) డులడుల 8) పరంజ 10) మనసిజుడు 12) హుతవాహుడు 14) విలువ 15) యయాతి 19) రాసుక్షుదు 21) సన్నన 23) మాదిఫలం 25) అనంతు 26) ఆనంద 28) దడు 29) వప

సంచిక – పద ప్రతిభ 83 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]

Exit mobile version