సంచిక – పద ప్రతిభ – 86

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.మత్స్య, కూర్మ మొదలగు అవతారములు (7)
5. నిజము (2)
7. నాణెము/ఎనిమిది గ్రాముల బంగారం (2)
8. సుందరమైన (3)
10. వ్యాపారము/పని (2)
13. తామర పువ్వు (2)
14. రుక్మిణి సోదరుడు (2)
16. తిరగబడిన రాత్రి (3)
17. చెట్టు (2)
18. కాంతి/ తోచుట, బుద్ధి (3)
20. వినుట, పాడుట.. మొదలైనవి తొమ్మిది (7)

నిలువు:

2. కొమ్మ (2)
3. నాలుక (3)
3A. మౌక్తికము (2)
4. విరూపాక్షుడు, వైవస్వతుడు..మొదలగువారు(7)
6. లక్ష్మి, చింతామణి.. మొదలగు గణపతులు (7)
9. ఆది లేని వేడుక (2)
11. పాంచాలి (3)
12. శ్రీకృష్ణుడి భార్య (3)
15. భార్య (2)
18. యుద్ధం నుంచి పారిపోయేవాడు (3)
19. తుది లేని మంచి మాటలు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 31 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 86 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 05 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 84 జవాబులు:

అడ్డం:   

1) చావలి బంగారమ్మ 5A) గుఆ 6) చండి 7) ఊధస్యం 11) సత్యం 12) స్వేచ్ఛ 14) న్యాయము 15) తిమ్మ 17) గతి 18) తెన్నేటి హేమలత

నిలువు:

2) వల్లి 3) మ్మగు 4) ఆచంట హైమవతి 5) ఆదూరి హైమవతి 8) ధర్మం 9) రసన/రసజ్ఞ 10) కచ్ఛపి 13) దయ 16) మ్మతె 17) గత

సంచిక – పద ప్రతిభ 84 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here