[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఎంత సంపద ఉన్నా కావాలనిపిస్తుంది (9) |
6. అయ్యో!..(2) |
8. అద్దము (4) |
10. ఆనకట్ట తిరగబడింది (2) |
12. గసిక, యజ్ఞపాత్ర విశేషము (2) |
13. కామధేనువు (3) |
14. వ్యాయాయము (2) |
15. రూపమా? తడబడింది(4) |
16. రాబడి (2) |
18. అనురాగము చెదిరింది (3) |
19. నిలపవా (3) |
20. ఆది లేని సువానగల మొక్క (2) |
22. దొరకు (2) |
24. ఆది లేని కొడుకు అట్నించిటు (2) |
25. ప్రథమ పూజ (6) |
నిలువు:
2. బెజ్జము (2) |
3. నిర్దాక్షిణ్యం (5) |
4. నాటకంలో ఒక భాగం (3) |
5. కలహము (2) |
7. పొరుగింటి……… (6) |
9. రాత్రి 2) |
10. సత్యభామ చేత చంపబడిన రాక్షసుడు (6) |
11. ఎవరి చేత మాటలు పడనివారు (7) |
13. వేశ్య తడబడింది (3) |
17. చెదిరిన భూతము (4) |
19. కోపం తికమకపడింది (3) |
23. తిరగబడిన ఆంగ్ల అదృష్టం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 07 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 87 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 12 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 85 జవాబులు:
అడ్డం:
1) అర్జునుడు 4) బృహతిక 7) ముదావహము 8) మాహ 10) ఆహా 11) లవణం 13) లోదిమ 14) అనంత 15) న్యాయము 16) తంరభా 18) యము 21) మును 22) అంతర్వాహిని 24) త్రంతంచపం 25) మహామతి
నిలువు:
1) అక్షమాల 2) నుము 3) డుదాలు 4) బృహతి 5) హము 6) కనిహామ 9) హవనీయము 10) ఆదివారము 12) సునంద 15) న్యాయసూత్రం 17) భానుమతి 19) ఆతపం 20) మహిమ 22) అంచ 23) నిహా
సంచిక – పద ప్రతిభ 85 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]