సంచిక – పద ప్రతిభ – 90

0
3

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ధనము, వస్తువు (1)
2. కిరాతార్జునీయము కథా వస్తువు – అర్జునుడు దీనిని సంపాదించడమే (5)
6. అరబ్బీ భాషలో మూడవయక్షరము, తీసుకురా (1)
7. ప్రేమతో తడుము (3)
8. తరువాత (3)
10. వన్నెచిన్నెలు లేనిది (2)
11. ఈ గొడవ చూడాలంటే అటునుండి రావాలి మరి (3)
13. పటుగభస్తి (2)
15. ఆశ్చర్యం అధికం (3)
17. జగదేకవీరుని కథలో గిరిజ పాత్ర పేరు (3)
18. ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్లినా కూడా శనేశ్వరం గారు వదలలేదు అని సామెత (4)
19. జాలిదయ: 1243
20. సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది: పాపం ఆ బాధ తట్టుకొన లేక అటునించి ఇటే వస్తున్నది కాస్తా చివర కోల్పోయింది (3)
22. కర్పూరము (3)
23. ధరించువాడు తిరగబడ్డాడు (2)
24. మెడలో వేసుకొనే హారం చివర తెగిపోయినట్లుందే?! (3)
26. వడి (2)
27. తెలియనట్టుండు గడుసరి గారు కొసకు లోపించారు (3)
29. కన్యాశుల్కంలో నెపోలియన్ అఫ్ ది ఆంటీనాచ్ నని చెప్పుకునే పాత్ర (3)
31. చంద్రుడు (1)
32. దెబ్బకు ఠా.. (5)
33. కీర్తి ; యుద్ధము (1) (ఆధారాలు 1, 6,31, 33 కలిపి చదివితే సంచిక లో వచ్చిన గొర్రెపాటి శ్రీను గారి కవిత పేరు కనిపిస్తుంది)

నిలువు:

2. దీనికి కోరల్లోనూ తేలుకు కొండెలోనూ మనిషికి నిలువెల్లా విషముంటుందని శతకకారుని ఉవాచ (2)
3. అన్యదేశ్యములో ప్రారంభం (3)
4. మేలైన పట్టువస్త్రము (3)
5. గుడ్డలో కట్టఁబడిన కాగితముల కట్ట, తిరగబడింది (2)
7. ఆత్రపడక విచారించుట చాలా ముఖ్యము అని చెప్పే సామెత (7)
9. ఉభయ భారతి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆదిశంకరుల వారు ఈ విద్యను ఉపయోగించారట (7)
10. వరుణుడేనూ! (5)
12. రహస్యం (2)
14. స్పష్టముగ (5)
16. ప్రపంచము తలక్రిందులయింది (3)
17. ప్రభువు (3)
21. బడిశము (2)
24.అందమయిన ఆడుది మొదట్లో మిస్సయింది (3)
25. తలక్రిందులుగా తపస్సు చేస్తేనే మోక్షం లభిస్తుందట (3)
28. అడ్డం 32 లోనివాడొకడు క్రిందనించి పైకెక్కి పారిపోతున్నాడు పట్టుకోండి! (2)
30. కుంకుడుకాయ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 90 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 03 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 88 జవాబులు:

అడ్డం:   

1) మరపపదం 4) ఏనుగు 7) రితి 8) కసురు 10) చమువు 11) మఅముతిక్ర/మతిముఅక్ర 12) లంఖణం 14) పులుగు 16) ముమాకుర 18) కౌసల్య 19) మువదై 21) చూపు 23) లదము 25) ళివ 26) కీటకము 27) పారిజాతం

నిలువు:

1) మహేంద్రజాలం 2) పరిభ్రమణం 3) పతి 4) ఏకచక్రపురము 5) నుసుము 6) గురువు 9) ఆముక్తమాల్యద 13) ఖడ్గం 15) గురుదైవతం 16) ముసలము 17) ఆచూకీ 20) వళిజా 22) పుట 24) ముపా

సంచిక – పద ప్రతిభ 88 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • మంజులా దత్త కె
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here