సంచిక – పద ప్రతిభ – 94

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కుబేరుని తోట (4)
4. ఈ పదానికి క్లూ ఇస్తే గానీ మీరు నన్ను —-? (4)
7. అత్త – ఎటునుండి బంధుత్వం కలుపుకున్నా సరే ! (5)
9. నిర్ధారణమైన/నికార్సయిన (3)
11. దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము, తడబడింది (3)
13. భావార్థక ప్రత్యయము – చుట్ట, మేన , దాప లకు చివర తగిలించి చూడండి – రివర్సులో (2)
14. దురుసుమాట (3)
16. జనకుడు (2)
17. సంపాదన (3)
18. సమమైన నాలుగుమూలలుగలది – తడబడింది (3)
19. తెలిసి అవుననుట (2)
20. తండ్రి సోదరి (3)
22. దమయంతి తోడు (2)
24. విశేషముగ తెలియపరచునది (3)
26. మోక్షము పొందనిచ్ఛ (3)
27. విష్ణువు –  మధ్యక్షరం కొంచెం తేలిక చేసుకోండి (5)
30. తుంబురుని వీణ (4)
31. సంసారము/నివాసము (4)

నిలువు:

1. మనసుకు సంబంధించినది (4)
2. వత్తులేకపోయినా వజ్రాలే (3)
3. తేరు నెక్కండి క్రిందనించి పైకి (2)
4. పెయ్య/ఏఁడాదిలోని దూడ (2)
5. మొదలుగాగల వాటిలో 2,6,5 (3)
6. దుర్గా సినీటోన్ – మొట్టమొదటి దక్షిణ భారతీయ  ఫిలిం స్టూడియో – ఈ  ఊళ్ళోనే ఉంది. – వ్యవస్థాపకుడు నిడమర్తి సూరయ్య  గారు (4)
8.  దీనాలాపములాడు / శోకించు (3)
10. ఏడు స్వరాలలో మొదటి అయిదు (5)
12. పాలు తోడుకొనుటకు మజ్జిగ మొదలగు పుల్లని ద్రవ్యము వేయుట (5)
14. శకుంతల తల్లి కూతుర్ని వదిలేసి కిందనించి పైకెళ్లిపోయింది (3)
15. శ్రీకృష్ణుని భార్యలలో ఒకరు (3)
19. నిజముగా జరిగిన కథను చెప్పెడి గద్యకావ్యము (4)
21.  మేఖలకన్యక  (3)
23. గురుతు/అందము (4)
25. స్థానము/చోటు  (3)
26. కానుక (3)
28. వ్యవసాయపు పనిముట్లు చేసే వడ్రంగుల కార్ఖానా (2)
29. ఈ వదంతి ఎక్కడ పుట్టిందో గాని  తలక్రిందులుగా చూసినా కూడా దీని మొదలు కనిపించుట లేదు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 94 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 31 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 92 జవాబులు:

అడ్డం:   

1.ఊరగం 3. అశన 6. యత్నం 7. కసింత 10. శిల 11. యమదూతిక 13. ప్రజ్వ 14. దనం 16. వా 17. స్తు 18. వసి 21. పాకం 23. కురుక్షేత్రము 27. తరం 29. దా సం ప 30. అజ 31.విభవ 32. అజినం

నిలువు:

1.ఊయల 2. రత్నం 4. శశి 5. నలము 7. కమ 8. సిందూరం 9. తతి 11. యజ్వ 12. కద 13. ప్రభవ 15. నందకం 19. సికు 20. మం క్షే సం 21. పాము 22. పాతవి 24. రుదా 25. త్రప 26. స్వజనం 28. రంభ 30. అజి

సంచిక – పద ప్రతిభ 92 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here