సంచిక – పద ప్రతిభ – 96

0
2

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మొదటగా మొదలే (3)
3. అన్యదేశ్యములో అధికారములోనున్న ప్రాంతము; సంబంధము (3)
6. తేజస్సు (2)
7. భూమ్యాకాశమధ్యము – ధనముతో మొదలై కుట్టుటతో అంతమవుతుంది (3)
10. ఆసలే ఆలస్యం – అది కాస్తా తిరగబడింది (2)
11. ఆశ్వయుజ పూర్ణిమ (5)
13. మేలుచేయునది (2)
14. తాజ్ మహల్ ఉన్న ఊరును చూడాలంటే అటుగా రావాలి (2)
16. లక్ష్మి, మిక్కిలి (1)
17. సూర్యుని వెలుఁగు, కిరణము (1)
18. రావణుని రాజధాని (2)
21. నల్లగొండ జిల్లాలో తాడు పేనేప్పుడు వచ్చే బిగి, పురి (2)
23. ద్రుపదుని రాణి (5)
27. నాట్యము (2)
29. చిమటా అను మంగలి పనిముట్టు (3)
30. హిందీవాళ్ళ వదినగారు చివర హ్రస్వమైనారు (2)
31. జన్మనిచ్చినది (3)
32. ఆవు (3)

నిలువు:

1. ఊష్మము (3)
2. అరటిచెట్టులో అప్సరస (2)
4. మల్లబంధము; లంఘనము (2)
5. కాకినాడ, తాపేశ్వరం కూడా వీటికి ప్రసిద్ధి (3)
7. రాజకీయాల్లో బాగా పేరున్న ఒక తెలుగు నటి (2)
8. రామాయణంలో ఇతడి రాయబారం అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారి రచనా వస్తువు – పైకి చూస్తేనే గాని కనిపించడు (3)
9. తెలంగాణాలో రవ్వ కేసరి అట – మాములుగా అయితే నాడి లేక ఈనె అని వ్యవహారం (2)
11. ఒకేసారి ఫలించు పైరును కొడవలి మొ. సాధనములతో మొదటికి కోసివేయుట (2)
12. బంగారాన్ని తూచే కొలమానము తలక్రిందులుగా (2)
13. ఎఱ్ఱగన్నేరుచెట్టు (3)
15. కల్లు సారాయిల మీద వేసే పన్ను (3)
19. ఆరేసుకోబోతే చీర పైకెగిరిపోయిందే?! (2)
20. చేతులలో కోలలుంచుకొని ఆడెడి ఆట (3)
21. బుధానుఁడు (2)
22. సీత (3)
24. మునుపు (2)
25. విరోధము (2)
26. నల్లమందు (3)
28. ముక్కుపొడి క్రిందనించి పైకి పీల్చాలిప్పుడు (2)
30. ఎనిమిదవ సంవత్సరము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 96 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 14 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 94 జవాబులు:

అడ్డం:   

1.చైత్రరథం 4. వదలరా 7. వరవత్సల 8. సిసలు 11. గ ఆ మం 13. కం రి 14. కరుసు 16. తండ్రి 17. గడన 18. దరంచ 19. ఆమ 20. మేనత్త 22. నల 24. ఖ్యాపకం 26. ముముక్ష 27. గదాదరుడు 30. కళావతి 31. కాపురము

నిలువు:

1.చైతసికం 2. రవలు 3. థం ర 4. వత్స 5. దలగ 6. రాజమండ్రి 8. వనరు 10. సరిగమప 12. ఆతంచనము 14. కనమే 15. సుదత్త 19. ఆఖ్యాయిక 21. నర్మద 23. లక్షణము 25. కంగవ 26. ముడుపు 28. దాతి 29. రుకా

సంచిక – పద ప్రతిభ 94 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

గమనిక:

పద ప్రతిభ-94లో అడ్డం ఆధారం 1లో పొరపాటు దొర్లినందున, సరిజేయటమైనది. అప్పటికే జవాబులు పంపినవారి సమాధానాలను సరైనవిగా పరిగణించాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here