[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పెళ్ళిలో చూపించే ఒక నక్షత్రం (4) |
4. సూర్యేందుసంగమము (4) |
7. వృకధూర్తము (2) |
8. చిన్న కొండ (2) |
9. వెన్నెముక చివరి భాగము (3) |
12. మొదలు కుదించుకునిపోయి తడబడిన బడలిక (3) |
14. ఆదర్శనము (2) |
15. దుష్యంతుని కోడలు (3) |
17. ఇంద్రియములను వశపఱచుకొని చిత్తము ఈశ్వరునియందు లయింపఁజేయుట (2) |
18. గోదావరీనది (2) |
19. అగుట; ఇల్లు (3) |
21. అటునుంచి కాపాడు (2) |
23. చేదు దోస (3) |
25. పార్శ్వము బహువచనంలో (3) |
26. ఇడ్లీకి, కేసరికి, బొంబాయికి ఉన్న సంబంధం (2) |
28. —– కనవేమిరా అని సి నా రె గారి రచన, ఇళయరాజా సంగీతం, బాలూ శైలజగార్ల గానం (2) |
29. గుఱ్ఱము నొసటి చుక్క (4) |
30. అనేక రకాల కూరగాయలు వేసి వండిన పులుసు, దప్పళం (4) |
నిలువు:
1. కనికరము (4) |
2. నెయ్యపుటలుక (3) |
3. ఒకానొక చెట్టుబంక, జతువు (2) |
4. జరుగు/పరిణమించు (2) |
5. అంతటను ఒకే ఎత్తులో ఉండుట (3) |
6. 13 మొదలు 100 దినముల వఱకు చేయు ఒక యజ్ఞము (4) |
10. కలుపుగోలుతనము (5) |
11. దాసరి నందగోపాల్ గారిలో ఉన్న దాతృత్వం (2) |
13. ధ్రువనక్షత్రము (5) |
15. సరస్వతీనదులలో ఒకటి -పుష్కరతీర్థం నుండి ప్రవహించేది (3) |
16. వాసనగల మూలికావిశేషము (3) |
18. భూమి (4) |
20. ఆఁడేనుఁగు (2) |
22. కలక (4) |
24. వేలుపుకుక్క (3) |
25. ఏమఱుపాటు (3) |
27. ఘల్లుమంటుందనుకుంటే గజ్జె కాస్తా తిరగబడింది (2) |
28. ఆగమనము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 23 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 98 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 21 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 96 జవాబులు:
అడ్డం:
1.ఆరంభం 3. ఇలాకా 6. విభ 7. రోదసి 8. గుజా 11. కోజాగరము 13. హిత 14. గ్రా ఆ 16. మా 17. భా 18. లంక 21. కరి 23. కోకిలాదేవి 27. లాస్యం 29. తంటసం 30. భాభి 31. జనని 32. పావని
నిలువు:
1.ఆవిరి 2. రంభ 4. లాగు 5. కాజాలు 7. రోజా 8. ద గ అం 9. సిర 11. కోత 12. ముగ్రా 13. హిజ్జలం 15. ఆబ్కారి 19. కకో 20. కోలాట 21. కవి 22. ఇలాజ 24. కితం 25. దేసం 26. అభిని 28. స్యం న 30. భావ
సంచిక – పద ప్రతిభ 96 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ఎ.ఎండి. జాకీర్ హుస్సేన్
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- సిహెచ్.వి.బృందావనరావు
- దేవగుప్తావు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]