‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. తుమ్ముకి తమ్ముడున్నాడుగానీ దీనికి అన్నగారు లేరు (4) | 
| 4. నల మహారాజు భార్య (4) | 
| 7. త్రోవ/ ఉపాయము/శరణము (2) | 
| 8. శ్రేష్ఠము/మార్దవము (2) | 
| 9. గారాబము (3) | 
| 12. మొసలి (3) | 
| 14. అంతంలేని మందుడు తిరగబడ్దాడు (2) | 
| 15. పదహారు పేటల ఆడవారి మొలనూలు (3) | 
| 17. గోనెలు మొదలదునవి కుట్టే త్రాడు (2) | 
| 18. తోక లేని వానరం (2) | 
| 19. పర్వతరాజు కూతురు (3) | 
| 21. వేపచెట్టు (2) | 
| 23. తీరము కలది (3) | 
| 25. వనితే కానీ చెదిరింది (3) | 
| 26. సంపూర్ణ కళలు గల చంద్రునితో కూడిన పున్నమి (2) | 
| 28. వెల తిరగబడింది. (2) | 
| 29. ఏదైనా ఒక రంగు (4) | 
| 30. దాశరథి కృష్ణామాచార్య రచన (4) | 
నిలువు:
| 1. కళవళపడేవాడు (4) | 
| 2. పానపట్టము మీది శివమూర్తి గుడి (3) | 
| 3. సమూహము (2) | 
| 4. ఇంద్రియ నిగ్రహము కలవాడు (2) | 
| 5. గొప్పతనము (3) | 
| 6. తిరపగాడు అస్తవ్యస్తమయ్యాడు (4) | 
| 10. పెద్ద దోస మొక్క (5) | 
| 11. కోరిక/దిక్కు (2) | 
| 13. మధ్యాహ్నం 3 గంటల వేళ (5) | 
| 15. ఒక రాగము/రాజరాజనరేంద్రుని మొదటి భార్య (3) | 
| 16. ఒక ప్రముఖ నటి తిరగబడింది (3) | 
| 18. మేలైన ప్రశస్తమైన (4) | 
| 20. నక్షత్రము (2) | 
| 22. విడువబడినది చెల్లచెదురైంది (4) | 
| 24. నిస్పృహ (3) | 
| 25. పరశురాముని తండ్రికి తల లేదు (3) | 
| 27. మధ్యలో విరిగిన చెయ్యి (2) | 
| 28. క్రిందనుంచి పైకి సగం (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 30 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 99 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 04 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 97 జవాబులు:
అడ్డం:
1.ఆమల 4. గంతంమా 6. వినోదకరం 9. శతకోటి 11. లునాతర 13. ముల 14. ముత్తవ 15. రం ము 16. ముగత్యా 17. విహంగ 18. ఆన 19. లుబ్ధులు 20. మున 22. ర క ము రా 24. తు క లు న 26. కలువడురే 28. టిక్కున 29. కవురు
నిలువు:
1.ఆకాశము 2. లవికో 3. వాద 4. గంరంనా 5. మాసరము 7. నోటిముత్యాలురాలు 8. కలువవిలుతుడు 10. తలమునక 12. తరంగములు 18. ఆరకాటి 21. ననకారు 23. ముకన 25. కరేక 27. వడ
సంచిక – పద ప్రతిభ 97 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ఎ.ఎండి. జాకీర్ హుస్సేన్
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

